Shoaib Akhtar 0n Babar Azam: పాకిస్థాన్ జట్టు ఈ వారమే ఇంటికి వస్తుందని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి స్పష్టంచేశాడు. జింబాబ్వే చేతిలో పాక్ జట్టు ఓడిపోవడం చాలా బాధించిందన్నాడు.
Pakistan Semi Final Chances: టీ20 వరల్డ్ కప్‌లో రేసులో ముందు ఉంటుందనుకున్న రెండు వరుస ఓటములతో చతికిలపడింది. ఇండియా, జింబాబ్వే జట్లతో ఓడిపోయి సెమీస్ మార్గం సంక్లిష్టంగా మార్చుకుంది.
T20 World Cup 2022: ఆదివారం దాయాదుల మధ్య జరిగిన ఉత్కంఠ పోరుపై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించింది. కింగ్ కోహ్లి మాస్ట్రో ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. చరిత్ర మర్చిపోలేని గెలుపును అందించాడు. తన బ్యాటింగ్ గురించి కొన్నేళ్ల పాటు చర్చించుకునేలా చేశాడు.
Amaravati Posters Viral in IND Vs PAK: టీడీపీతో మాములుగా ఉండదని ఓ తెలుగుదేశం అభిమాని నిరూపించాడు. జై టీడీపీ.. జై అమరావతి అంటూ ఏకంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో నినదించాడు.
Mohammad Nawaz is always a match winner, Babar Azam Golden Words to Pakistan players. టీమిండియాపై ఓడి నిరాశకు గురైన పాకిస్తాన్ జట్టు సభ్యులలో కెప్టెన్ బాబర్ అజామ్ స్ఫూర్తి నింపాడు.
Virat Kohli, Anushka Sharma: ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ మరోసారి హీరో అయ్యాడు. ఇప్పటికే ఎప్పటి నుంచో స్టార్ ఇమేజ్ ఉన్న కోహ్లీ పాకిస్థాన్‌పై టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన ఆటగాడిగా అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
Virat Kohli in T20Is: విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. దాయాది దేశమైన పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ శివాలెత్తిపోవడంతో ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ టీమిండియా క్రికెట్ ప్రియులకు కన్నుల పండుగను తలపించింది.
Ind vs Pak: క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తి కల్గించిన మ్యాచ్ అంచనాలకు తగ్గట్టే సాగింది. చివరి బంతివరకూ ఉత్కంఠ రేపిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చివరి ఓవర్లో ఏం జరిగింది.
T20 World Cup 2022: టీమిండియాతో మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. రేపటి మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తేలాల్సి ఉంది.
India vs Pakistan Match: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు భయం పట్టుకుంది. ఒక వేళ మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే ఉంటుందా అని క్రికెట్ అభిమానులు అడుగుతున్నారు.
Rain threat looms large on India vs Pakistan match in T20 World Cup 2022. క్రికెట్ ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
India Vs Pakistan: పాకిస్థాన్ వేదికగా 2023లో జరిగే ఆసియా కప్‌కు టీమిండియా పాల్గొనట్లేదని జై షా ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే.. పాక్ వరల్డ్ కప్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయంపై పాక్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.
Suresh Raina about T20 World Cup 2022 IND vs PAK Match. టీ20 ప్రపంచకప్ 2022 తొలి మ్యాచ్‌లో పైచేయి సాధిస్తే.. భారత్ ట్రోఫీ గెలుచుకుంటుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.
T20 World Cup 2022: Sachin Tendulkar heap praise on suryakumar yadav. సూర్యకుమార్ యాదవ్ గతంలో కంటే ఎంతో స్థిరంగా ఆడుతున్నాడని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు.
T20 World Cup 2022, Sachin Tendulkar says India to beat Pakistan. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో సచిన్ స్పందించారు.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 ప్రారంభమైపోయింది. టీమ్ ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న ఆడనుంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, రికార్డుల గురించి తెలుసుకుందాం..
21 dead and 10 injured in Pakistan Bus Fire. పాకిస్తాన్లో రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనమయ్యారు. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.