Haryana Assembly Elections Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో కూడా విజయం సాధించకుండా వెనుతిరిగింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వినేశ్ తొలి ఎన్నికల్లోనే ఓటమిని చవిచూడడం గమనార్హం. ఆమెకు ఎక్కడా కలిసి రాకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Vinesh Phogat Petition CAS Dismissed: భారతదేశానికి ఒలింపిక్స్ పతకం తీసుకురావాలనే వినేశ్ ఫొగట్ కల చెదిరింది. ఆమెకు రావాల్సిన మెడల్‌పై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
Fact Check of Luana Alonso: పారిస్ ఒలింపిక్స్ 2024 జోరుగా సాగుతున్నాయి. పతకాల రేసులో వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. ఒలింపిక్స్ పోటీల్లో ఒకరిని మించిన మరొక అందగత్తెలు హల్చల్ చేస్తున్నారు. నేచురల్ బ్యూటీతో అందరి మతి పోగొడుతున్నారు. లుఆనా అలాన్సో పరిస్థితి అదే. తన అందం కారణంగా చర్చనీయాంశమైంది.
Bronze Medalist Aman Sehrawat Lost 4 6 Kg Within 10 Hours: పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్ అధిక బరువుతో టోర్నీ నుంచి వేటు పడగా.. మళ్లీ అలాంటి పరిస్థితి అమన్ సెహ్రవత్‌కు ఎదురైంది. కానీ కఠోర శ్రమతో అనూహ్యంగా ఊహించని రీతిలో బరువు తగ్గించి పతకాన్ని కొల్లగొట్టాడు.అంతలా బరువు ఎలా తగ్గాడో తెలుసుకుంటే షాకవుతారు.
Paris Olympics 2024 Aman Sehrawat Bronze Medal In Wrestling: పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి కాంస్య పతకం దక్కింది. రెజ్లింగ్‌లో అమ్రాన్ సెహ్రవత్ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.
Arshad Nadeem Life History Very Inspiring: మేస్త్రీ కొడుకు తినడానికి తిండి కూడా సక్రమంగా లేదు.. అలాంటిది ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పొందాడు. జీవితం మొత్తం కష్టాలు ఎదుర్కొన్నా స్వర్ణం సాధించిన నదీమ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
Daily GK Quiz: జనరల్ నాలెడ్జీ ప్రశ్నలు అనేక అర్హత పరీక్షలో అడుగుతారు. ఈ సందర్భంగా మనం ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్ పరీక్షల్లో వీటి గురించిన ప్రశ్నలు కచ్చితంగా అడుగుతారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు మీ కోసం..
Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పి.వి సింధు పోరాటం ముగిసింది.మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో చైనాకు చెందిన హె బింగ్ జియావో చేతిలో పి.వి. సింధు 19-21, 14-21 తేడాతో ఓడిపోయింది.
Swimmer Ana Carolina Vieira Kicked Out Of Paris Olympics: అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో ఓ క్రీడాకారిణి చేసిన చిన్న పని పతకం పొందకుండానే స్వదేశం చేరింది. ఈ వింత ఘటన పారిస్‌లో చోటుచేసుకుంది.
Manu Bhaker and Sarabjot Singh won second Bronze in Shooting: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రబ్జోత్ సింగ్, మను భాకర్ జోడి మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో ఇండియా పతకం గెల్చుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ విభాగంలో ఇండియాకు ఇప్పటి వరకు కేవలం 5 పతకాలే వచ్చాయి. అందులో ఒకరు తాజాగా కాంస్య పతకం గెల్చుకున్న మను బాకర్.
Cricket in Olympics: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి క్రికెట్..ప్రపంచ క్రీడల పోటీ ఒలింపిక్స్‌లో ఎందుకు లేదో చాలామందికి తెలియదు. ఇప్పుడు క్రికెట్ ప్రేమికులకు ఆ కోరిక కూడా నెరవేరనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.