Health Precautions: శరీరం ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనం తీసుకునే డైట్‌ను బట్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆహారపు అలవాట్లు బాగున్నంతవరకే ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ఇటీవలి ఆధునిక జీవన విధానంలో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం..
Foods Not For Kids: మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా ? మీ ఇంట్లో కాకపోయినా మీ తోబుట్టువులకు కానీ లేదా మీ సమీప బంధుమిత్రులకు చిన్న పిల్లలు ఉన్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే... ఆ తరువాత ఈ విషయం తెలియని వారికి తెలియజెప్పాల్సిందే. ఇంతకీ ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అంటారా ? ఐతే ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.
Urfi Javed wears Pizza Made Top: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించే ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన బోల్డ్ స్టైల్, బోల్డ్ ఫ్యాషన్‌తో నెటిజెన్స్ తల తిప్పుకోకుండా చేయడంలో ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఉర్ఫీ జావేద్ ది ట్రెండీ ఫ్యాషన్ అని చెప్పుకోవడం కంటే.. విచిత్రమైన ఫ్యాషన్ అని చెప్పుకోవడం కరెక్ట్.
High Blood Pressure: అధిక రక్తపోటు చాలా ప్రమాదకరం. నియంత్రణలో లేకుంటే ప్రాణాంతకం కానుంది. రక్తపోటు నియంత్రించేందుకు కొన్ని పదార్ధాలకు తక్షణం దూరంగా ఉండాలి.
Disadvantages of eating Paneer: పనీర్ ఆహారంలో అతిగా తీసుకుంటే చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో అలెర్జీ, రక్తపోటు, గుండె పోటు వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Old woman eating pizza: పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్ ఫుడ్ రుచి అంటే ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలు, యువతలో చాలామందికి తెలిసిన విషయమే. నేటితరం టీనేజ్ పిల్లలు, పెద్దలు ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ (Junk food) టేస్ట్ చేసే ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా... ఏదో ఒక టెంప్టింగ్ టైమ్‌లో దాన్ని టేస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ వృద్ధులు అలా కాదు.
Man dips pizza in Coke, Viral video: ఎందుకంటే కూల్ డ్రింక్, జంక్‌ఫుడ్ కాంబినేషన్ చాలా కామన్ అయినప్పటికీ.. ఇలా వెరైటీగా కూల్ డ్రింకులో జంక్ ఫుడ్ అద్దుకుని తినడం మాత్రం ఎక్కడా చూసుండరు.
Woman Seeks Rupees 1 Crore Compensation For Getting Non-Veg Pizza: ఓ మహిళ దీపాళీ త్యాగి తన పిల్లలకు ఆకలిగా ఉందని శాఖారం (Mushroom Pizza) పిజ్జాను మార్చి 21, 2019న ఆర్డర్ చేసింది. అయితే అమెరికన్ రెస్టారెంట్ ఔట్లెట్ ఆమెకు నాన్‌వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది.
కొన్ని సందర్భాలలో నిర్మాతలు తమ సినిమాలకు చిత్రమైన పేర్లు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. వంటకాల పేర్లు, హోటళ్ల పేర్లు, తినుబండారాల పేర్లు కూడా సినిమాలకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.