PM Narendra Modi: డెహ్రాడూన్‌లో నేడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే నెలకొల్పిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు కూడా.
Free Ration Scheme: కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని (పీఎంజీకేఏవై) గడువును పొడిగిస్టున్నట్టు ప్రకటించింది. దీనికి అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Three farm laws to be rolled back : సిక్కులకు అత్యంత పవిత్రమైన గురు పూర్ణిమ రోజున నరేంద్ర మోదీ ఈ అనూహ్య ప్రకటన చేశారు. అంతే కాదు.. ప్రధాని క్షమాపణ కూడా చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలతో పాటు సినీరంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా 11 మంది మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Mann ki Baat: దేశంలో కొత్తతరం పోలీసు వ్యవస్థను నడిపించేది మహిళలే అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ కీలక విషయాలు మాట్లాడారు. ఆ కాలం చెల్లిందంటున్నారు మోదీ.
AP, Telangana weather forecast updates: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో (Rain alert for Telangana and AP) రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తరాదిన సైతం పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నివేదికలు (IMD weather report today) చెబుతున్నాయి.
PM Narendra Modi discusses with CM P Vijayan: కేరళలో వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. కేరళ విషాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌తో చర్చించారు.
Manmohan Singh's condition stable: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
India Space Association: అంతరిక్షంలో ఇండియా సరికొత్త శకం ప్రారంభం కానుంది. భారత స్పేస్ అసోసియేషన్ స్థూలంగా ఐఎస్‌పీఏను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అసలు ఐఎస్‌పీఏ ప్రాజెక్టు లక్ష్యాలేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
PM Narendra Modi: దేశంలో కొత్త వైద్య విధానం అందుబాటులో వచ్చింది. కొత్తగా ప్రతి జిల్లాకు ఓ పీజీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Indian Economy: భారత ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి కీలకమైన, ఆసక్తి కల్గించే వార్త ఇది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్న దేశం ఆ లక్ష్యాన్ని చేరే పరిస్థితి ఉందా లేదా, ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు పరిశీలిద్దాం.
UNSC India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదిన మరోసారి తెరపైకొచ్చింది. సాక్షాత్తూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.
Modi Special Gifts: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన బిజీగా కొనసాగుతోంది. క్వాడ్ దేశాల సమావేశం, ఐక్యరాజ్యసమితి సదస్సు నేపధ్యంలో..ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు అందించారు. అవేంటో పరిశీలిద్దాం.
Kamala Harris: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య ఉగ్రవాద సమస్యలు ప్రదానంగా ప్రస్తావనకొచ్చాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ కమలా హ్యారిస్ పాక్‌కు హితవు పలకడం విశేషం.
PM Modi Us Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బేటీకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. వాషింగ్టన్లో జరగనున్న ఈ ఇద్దరి భేటీలో ఆఫ్ఘన్ పరిణామాలపై కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.