Ys jagan on Vizag Steel: విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకు లేఖ రాశారు.
Thanks to india: నాడు లక్ష్మణుడిని కాపాడటానికి హనుమంతుడు సంజీవిని మూలిక కోసం పర్వతాన్ని మోసుకొచ్చారనేది రామాయణం చెబుతున్న మాట. అందుకే ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇండియాకు బ్రెజిల్ కృతజ్ఞతలు చెబుతోంది.
దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మందకొడిగా సాగుతుండగా..ఆంధ్రప్రదేశ్ మాత్రం ముందంజలో ఉంది.
ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ (89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ముస్తఫా ఖాన్ తుదిశ్వాస విడిచారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎనిమిది రైళ్లను ప్రారంభించారు. ఆదివారం వర్చువల్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు.
Covaxin vaccine: కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ కారణంగా దుష్ఫరిణామాల గురించి స్పందించింది. ప్రతికూలతలు ఎదురైతే వైద్య సహాయం అందిస్తామని ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) వర్చువల్ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
Tejas jet fighters: భారత అమ్ములపొదిలో మరో అధునాతన జెట్ ఫైటర్స్ వచ్చి చేరనున్నాయి. అత్యాధునిక తేలికపాటి యుద్దవిమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవ్‌సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గుజరాత్ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోలంకి (Madhav Singh Solanki ) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
శవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
భారత్‌లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ కరోనావైరస్ (COVID-19 Vaccine) వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) స్పందించారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బూటా సింగ్ (Buta Singh) (86) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూటా సింగ్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర (New year 2021) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశంలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును, విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ లైన్లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సర్వీస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.