Kalki 2898 AD New Record: రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ చాలు బాక్సాఫీస్ షేక్ చేయడానికి. తాజాగా ‘కల్కి 2898 ఏడి’ మూవీతో అది ప్రూవ్ అయింది. తాజాగా రెబల్ స్టార్ బుక్ మై షోలో సరికొత్త రికార్డులు బద్దలు కొడుతున్నాడు.
Kalki 2898 AD: ఒకప్పుడు హిందీ సినిమాలకు మాత్రమే ఓవర్సీస్ మార్కెట్ ఉండేది. ఆ తర్వాత తెలుగు దూకుడుతో తెలుగు సినిమాలకు అక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇక బాహుబలి సినిమాతో అది పీక్స్ కు వెళ్లింది. ఆ తర్వాత మన తెలుగు ప్యాన్ ఇండియా చిత్రాలకు అక్కడ మార్కెట్ ఏర్పడింది. తాజాగా కల్కి మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది.
Indias Top 4 DAYS WW Box Collections Movies: బాహుబలి సినిమాతో దక్షిణాది చిత్రాలు ప్యాన్ ఇండియా మార్కెట్ లో ప్రవేశించాయి. ఆ సినిమా సక్సెస్ తో దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రాల నిర్మాణం పెరిగింది.తాజాగా కల్కి మూవీ 4 రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసింది.
Kalki 2898 AD Overseas Collections: సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే అదేదో భయపడి కాదు. అలాగే ప్రభాస్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడని అతని పని అయిపోందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే మంచి సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ మేనియా ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది ‘కల్కి 2898 AD’ మూవీతో. అంతేకాదు ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబట్టింది. మన దేశ కరెన్సీలో ఎంత వసూళ్లు రాబట్టిందంటే..
Kalki 2898 AD Hindi Collections: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరిస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ రేంజ్ ఎదిగాడు. అంతేకాదు ఆ రేంజ్ ను నిలబెట్టుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు హిందీ మార్కెట్ లో మరో రేర్ ఫీట్ సాధించాడు.
Prabhas Recoreds: రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్టు.. కొన్నిసార్లు కటౌట్ చూసి నమ్మేయాలి బ్రో అన్నట్టు.. ఇపుడు ప్రభాస్ తన సినిమాలతో రికార్డులకు మీద సరి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అది కూడా ఒక యేడాది గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. గత కొన్నేళ్లుగా డల్ గా ఉన్న తెలుగు బాక్సాఫీస్ కు బిగ్ సేవియర్ గా మారాడు. లాస్ట్ ఇయర్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ మూవీలతో బాక్సాఫీస్ ను రఫ్పాడించాడు డార్లింగ్. తాజాగా ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ లోనే మరో రేర్ ఫీట్ సాధించాడు.
Kalki 2898 AD 1st Day Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’ . ఈ గురువారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ హిందీ వెర్షన్ లో మాత్రం కల్కి మూవీ ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
Kalki 2898 AD 1st Day WW Box Office Collections: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా యూనిట్ పడ్డ కష్టం ఫలించింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు అందరు ఊహించినట్టుగా హిందీ సహా అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్ దగ్గర కుమ్మిపడేసింది.
Prabhas Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత కొన్ని నెలలుగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్స్ ఇపుడు కళ కళ లాడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు థియేటర్స్ ఓనర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా అనే రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా తాజాగా మరో రికార్డును తన పేరిట రాసుకుంది.
Kalki 2898 AD Movie Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులు నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాటిక్ యూనివర్స్ తో కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. అయితే మొదటి పార్ట్ కు 2898 AD టైటిల్ పెట్టిన నాగ్ అశ్విన్.. రెండో పార్ట్ కు ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
Kalki 2898 AD hindi dubbed south movies Collections: బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలకు హిందీలో మార్కెట్ ఏర్పడింది. దీంతో తెలుగులో తెరకెక్కిన భారీ చిత్రాలను ఒకేసారి తెలుగు, హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలో ‘కల్కి 2998 AD’ మూవీ ప్లేస్ ఎక్కడంటే..
Kalki 2898 AD 1st Day Box Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర లీడ్ రూల్స్ లో నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరోవైపు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ పెద్ద ఎస్సెట్. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టనుందనే విషయమై ఆసక్తి నెలకొంది.
Kalki 2898 AD OTT Partner Streaming: రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నఈ సినిమా ఓటీటీ పార్టనర్ కూడా లాక్ అయింది.
Kalki 2898 AD Movie Review: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటించి మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kalki 2898 AD Movie Review: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటో చూద్దాం..
Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ ఎపుడు ప్రారంభం అయింది.. మొత్తం షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది. మొత్తంగా ఈ సినిమా ప్రయాణం ఎలా సాగిందంటే..
Tollywood highest Theatres Count: బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించాయి. దీంతో ఆయా సినిమాలు విడుదలయ్యే థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నాయి.
Tollywood highest Theatres Count: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి 2898 AD’ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు క్షణాల్లో అమ్మడైపోతున్నాయి దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదలవుతోంది. మొత్తంగా కల్కి సహా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన చిత్రాల విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.