పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే.
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ దాడి ఘటనపై ఏఐసీపీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సామజిక కార్యకర్తపై బీజేవైఎం కార్యకర్తలు ఇలా అనాగరికంగా దాడికి పాల్పడటంపై సిగ్గుచేటన్నారు. అగ్నివేశ్ పై జరిగిన దాడి అరాచక చర్య అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ ప్రధాని మోడీని పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు... ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.