Budhaditya Rajyog Effects In Telugu: బుధాదిత్య యోగం వల్ల డిసెంబర్ వరకు కొన్ని రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కొన్ని రాశులవారు ఈ సమయంలో ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం కూడా చాలా మంచిది.
Gajkesari Rajyog Good Effects: సెప్టెంబర్ మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన గజకేశరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Shash And Malavya Rajyog In Telugu: మే 19వ తేదిన ఎంతో శక్తివంతమైన శశ, మాల్వ్య రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Astrology: ఆస్ట్రాలజీలో గ్రహాలు మరియు రాశుల స్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది. వీటి ఆధారంగానే మనుషుల జాతకంలో రాజయోగం సృష్టించబడుతుంది. ఈ రాజయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Kedar Yog on 23rd April 2023: ఏప్రిల్ 23న గ్రహాల స్థానం ఆధారంగా పవిత్రమైన కేదార్ యోగం ఏర్పడుతుంది. ఇది 500 ఏళ్ల తర్వాత రూపొందుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Venus transit 2023: ధన విలాసాలకు, ప్రేమ వ్యవహారాలకు కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి గోచారం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహత్వపూర్వకమైంది. 2023లో శుక్రుడు రాశి పరివర్తనం కారణంగా 3 రాశులవారు కొత్త ఏడాదిలో డబ్బులతో తులతూగనున్నారు.
Rajayogam Effect: జూన్ 2022లో గ్రహ పరివర్తనాలు ఓ మహా సంయోగానికి దారి తీశాయి. బుధ, శుక్ర, శని గ్రహాలుక లిసి పంచ మహాపురుష రాజయోగం సృష్టించాయి. అందుకే ఆ నాలుగు రాశులవారికి ఊహించని అద్భుతాలు జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.