HYDRA Demolitions Will Not Stop Continues In 2025: హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన హైడ్రా మళ్లీ సంచలన ప్రకటన చేసింది. 'గ్యాప్ వచ్చింది.. మళ్లీ రెట్టింపు స్పీడ్తో వస్తున్నాం' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం కలకలం రేపుతోంది.
Sridhar Babu Hydra: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి యేడాది పూర్తైయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ భరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రాతో పాటు పలు అంశాలపై తన మనసులోని మాట బయటపెట్టారు.
TG High court: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో సోమవారం రోజు వాడి వేడిగా వాదనలు నడిచాయి. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కేసులో విచారణకు వర్చువల్ గా హజరయ్యారు. ఈ విచారణకు సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
TG High court: హైడ్రా తీరుపట్ల తెలంగాణ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. శని, ఆదివారం కూల్చివేతలేంటని మండిపడింది. అంతే కాకుండా.. మరోసారి హైడ్రా చట్టబద్దత ఏంటని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.