Pushpa part 2: పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. అటు కలెక్షన్లు..ఇటు ప్రపంచవ్యాప్తంగా మేనియాతో దుమ్ము రేపుతోంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఓ సీనియర్ నటి విశ్వరూపం కన్పించనుందని తెలుస్తోంది.
Rashmika mandanna: పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజా ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతన్నాయి. వాటిని మీకూ చూడాలని ఉందా..!
Mumbai Police plays Srivalli Song: సౌతిండియా సెన్సేషన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్ప మూవీ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని డైలాగ్‌లతో పాటు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీ వల్లి సాంగ్ కోట్లాది మందిని ఆకట్టుకుంది. ముంబై పోలీసులు ఆ పాటకు మ్యూజిక్ వాయించి ఔరా అనిపించారు.
Rashmika Mandanna, Ram Pothineni New Movie. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించే అవకాశం ఉంది.
Rashmika Mandanna Shooting with Varun Dhawan. బాలీవుడ్లో రష్మిక మందన్నకు మరో క్రేజీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. యువ హీరో వరుణ్ ధావన్‌తో రష్మిక జత కట్టిందని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ చుస్తే తెలుస్తోంది.
Rashmika Mandann Responds To Marriage With Vijay Deverakonda. పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా రష్మిక స్పందించారు. ప్రేమించి పెళ్లి చేసుకునేంత టైం తనకు లేదని చెప్పారు.
Rashmika Mandanna: పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అంతలా నేషనల్ క్రష్ గా మారిపోయిందని ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో...ఈ బ్యూటీ రెమ్యూనరేషన్, సంపాదన గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.
Aadavallu Meeku Joharlu Movie Song: శర్వా.. రష్మికల కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా నుంచి థర్డ్ సాంగ్ వచ్చేస్తోంది.
Rashmika Opinion on Marriage: పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రష్మికకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ వచ్చింది. వరుష సినిమాల్లో దూసుకెళ్తోన్న క్రష్మిక.. తాజాగా ప్రేమ.. పెళ్లి తదితర విషయాలపై తన మనస్సులోని మాటల్ని బయటపెట్టింది.
Rashmika Mandanna: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన్న. ఈ సినిమాలో శ్రీ వల్లిగా అమె చేసిన నటనకు కుర్రాలు ఫిదా అయిపోయారు. దీనితో ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది. మరి అమె క్యూట్ క్యూట్ ఫోజులున్న కొన్ని ఫొటోలు చూసేద్దామా.
Aadavallu Meeku Joharlu Movie Songs: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి ఇది వరకే విడుదలైన పాట, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా రిలీజ్ అయిన ఓ మై ఆద్య సాంగ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ అన్నింటికీ విశేష ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆద్యంతం అలరిస్తోంది.
Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ముంబై విమానాశ్రయంలో సందడి చేసింది. ఆమె లుక్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Rashmika Mandanna sankranthi celebrations: : రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారట. సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో గడిపిన ఒక ఫోటోను పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే సేమ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోనే పోస్ట్ చేసింది రష్మిక.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.