Pushpa 2 Shooting Commencing Date: అల్లు అర్జున్ క్రేజ్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకుపోయిన సినిమా పుష్ప మూవీ. పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2 మూవీపై పార్ట్ 1 మించిన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్ప 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం సైతం అల్లు అర్జున్ ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Who is Jr NTR-Koratala Siva NTR 30 movie heroine. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా నటిస్తున్నారని సోషల్ మీడియాలో ఇటీవల రోజల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
Rashmika wants to meet School Girl who dance Saami Saami Song. స్కూల్లో 'సామి సామి' అంటూ డాన్స్ చేసిన చిన్నారిని కలవాలనుకుంటున్నా అని రష్మిక ట్వీట్ చేశారు.
Rohit Sharma Film Debut, Rohit Sharma act in Mega Blockbuster. బాలీవుడ్ సినిమాలో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ నటిస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
Kapil Sharma New Project: ప్రముఖ టెలివిజన్ కామెడి షో హోస్ట్ కపిల్ శర్మ త్వరలో పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నాతో సినిమా చేస్తున్నాడా..బాలీవుడ్లో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ రేగుతోంది. అటు కపిల్ అభిమానులు కూడా సందిగ్దంలో పడ్డారు. అసలేం జరిగింది..
Rashmika Mandanna Next Movie: పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆఫర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Vijay Devarakonda Opens Up on His Relationship: ఇప్పటివరకు రష్మిక మందన్నతో రిలేషన్ లో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తన రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Bimbisara and Sita Ramam movie collections: కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, రష్మిక మందన్న-దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాకూర్ లు ప్రధాన పాత్రలలో హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాల వసూళ్లు ఈ మేరకు ఉన్నాయి.
Rashmika Mandanna Instructions to bikers travelling at Night: రష్మిక మందన్న రాత్రి పూట పని చేసేవారికి ఒక సూచన చేసింది. వర్షా కాలంలో అంటూ మొదలు పెట్టిన ఆమె ఏం చెప్పింది అనే వివరాల్లోకి వెళితే
Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక జోరు పెంచింది. వరుసగా సినిమాలకు ఓకే చెబుతోంది. తాజాగా పారితోషికాన్ని భారీగా పెంచింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Dulquer Salmaan, MrunalThakur's Sita Ramam movie Review. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతారామం' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Rashmika Mandanna Hot phots: కన్నడ కస్తూరి రష్మిక మందన్నా ఈ మధ్య హాట్ ఫోటో షూట్లతో కాక రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Venuswamy Reveals Secrets of Rashmika Breakup: స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఆ స్థాయికి వెళ్లడానికి తానే కారణం అంటున్నారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆ వివరాల్లోకి వెళితే
Rashmika Mandanna Feels uncomfortable: రష్మిక మందన్న ముంబైలో జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్లో పొట్టి బట్టల్లో మెరిసింది. రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న ఈ భామ పొట్టి బట్టల్లో అందాల విందు చేయడానికి ప్రయత్నించి ఇబ్బంది పడింది.
Pushpa The Rise hits 5 Billion views: భారతదేశ సినీ చరిత్రలోనే 500 బిలియన్ న్యూస్ సాధించిన సినీ ఆల్బమ్ గా పుష్పా సినిమా ఆల్బమ్ నిలిచినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.