Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ యానిమల్, పుష్ప చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ విషయం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Allu Arjun: ప్రముఖ స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే బన్నీకి సినిమాకి సంబంధించి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. కానీ చూస్తూ ఉంటే నేషనల్ అవార్డు టీం వారు అసలు సినిమానే చూడలేదా అని ప్రశ్నలు మొదలవుతున్నాయి..
Rashmika Leaked Pic: రష్మిక మందన్నా హాట్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీకి తెలియకుండా తన టీం తీసిన పిక్‌తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. రష్మిక హాట్‌నెస్‌కు ఫిదా అయిపోతున్నారు. ఆ పిక్ ఎలా లీక్ అయిందంటే..?
Pushpa The Rule: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమాకి కూడా మరొక సీక్వెల్ ఉండబోతోందని.. పుష్ప 2 తో ఈ ఫ్రాంచైస్ పూర్తికాదు అని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప పార్ట్-1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్-2 కోసం పాన్ ఇండియా వైడ్ గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప సినిమా తరువాత రష్మిక గురించి తెలియని వారుండరు. ఆ క్రేజ్ తో రష్మిక ఇపుడు భాషతో సంబంధం లేకుండా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన పుష్ప సినిమాలోని రారా సామీ పాటపై ఒక స్కూల్ పాప చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. రష్మిక లెగ్ వర్కౌట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే! దీంతో పార్టీ-2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫహద్ ఫజిల్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 లోని ఒక లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
Rashmika Mandanna:‘గురువారం రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో 'బేబీ' సినిమా ప్రీమియర్ షో వేశారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో బేబీ చిత్రాన్ని వీక్షించిన స్టార్ హీరోయిన్ రష్మిక భావోద్వేగానికి గురయ్యారు.
Sreeleela replaces Rashmika Mandanna in Nithiin's film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో అందరికీ తెలిసిందే. కన్నడ నాట రెండు చిత్రాలు చేసిన అనంతరం పెళ్లి సందడి సినిమాతో 2021 లో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన శ్రీలీల.. ఈ సినిమా ఆశించినంత హిట్‌ని ఇవ్వకపోవడంతో మళ్లీ బ్యాక్ టు కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది.
Rashmika Mandanna Cheated by her Manager: రష్మిక మందనను మేనేజర్ నిండా ముంచాడు. ఆమెను దాదాపు రూ.80 లక్షలు మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతడిని రష్మిక ఉద్యోగం నుంచి సాగనింపించినట్లు సమాచారం. ఎలాంటి పోలీసు కేసు పెట్టకుండా మౌనం వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
Rashmika Mandannas New life lesson: కన్నడ భామ రష్మిక మందన అక్కడ కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయి ఆ తరువాత తెలుగు. హిందీ బాషలలో సైతం స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.
Aishwarya Rajesh Clarity on Rashmika Comments: ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తమిళ్ లో సెటిల్ అయినప్పటికీ తెలుగులో కూడా మెరవాలని భావిస్తోంది, ఈ క్రమంలో ఆమె రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా ఆ విషయం మీద ఆమె క్లారిటీ ఇచ్చారు.
Bollywood Offers to Rashmika: రష్మిక మందన్న నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆమెను తమ సినిమాల్లో నటింప చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
Rashmika Mandanna Silence on Dating Rumors: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్తలను బెల్లంకొండ ఖండించారు కానీ రష్మిక మందన్న సైలెంట్ గా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Sai Sreenivas Bellamkonda Rashmika Dating Rumors: గత కొద్ది రోజులుగా అడపా దడపా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న కలిసి కనిపిస్తూ ఉండడంతో వారి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో ఈ అంశం మీద బెల్లంకొండ స్పందించాడు.
Rashmika Variety Hair Style రష్మిక తాజాగా వింత హెయిర్ స్టైల్లో కనిపించింది. ఇక ఇందులో ఆమె జుట్టును చూస్తే చింపిరి జుట్టులా కనిపించింది. వెరైటీ హెయిర్ స్టైల్‌తో వింత పోజులు పెడుతూ రష్మిక కనిపించింది. ప్రస్తుతం ఆమె డ్రెస్ కలర్లు, ఆమె పోజులు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె ఫోటోల మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
Actress Rashmika Mandhana reveales her Favourite Cricketer and IPL Team. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న తెలిపారు.
Samantha instagram Followers సమంతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఆమెకు ఈ మధ్య ఎక్కువగా నెగెటివిటీ పెరిగింది. ఆమె మీద ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత కాస్త వెనకపడినట్టుగా అనిపిస్తోంది.
Rashmika Open Ups on Dating with Vijay: విజయ్ రష్మిక మందాన్నల మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎప్పుడూ రూమర్లు వస్తూనే ఉంటాయి. ఈ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి వరకు వ్యవహారం వెళ్తుందనే టాక్ వస్తుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.