Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. హీరోయిన్ గా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ యడాది జాన్వీ ‘దేవర’ మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్లైయింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ యేడాది జాన్వీ కపూర్ కు స్పెషల్ అని చెప్పాలి. దసరా సందర్బంగా విడుదలైన ‘దేవర’ దీపావళి వరకు మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి డాటర్ గా చిత్రసీమలో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది. ఇన్నేళ్లు ఏ బాలీవుడ్ సినిమాతో రాని గుర్తింపు ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’తో వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ కు తక్కువ.. అతిథి పాత్రకు ఎక్కువగా అన్నట్టు ఉంది. ఏది ఏమైనా తాను కోరకున్న బాక్సాఫీస్ సక్సెస్ ను ఈ సినిమాతో అందుకోవడం విశేషం. అందుకే ఇపుడు వరుసగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్..ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘దేవర’ మూవీతో ఏమైనా ఒరిగిందా.. అంటే లేదనే చెప్పాలి. కేవలం రెండు మూడు సీన్లతో పాటు ఓ పాటలో మాత్రమే కనిపించింది. దీంతో ప్యాన్ ఇండియా స్టార్ కావాలనుకున్న జాన్వీ కల కల్లగానే మిగిలిపోయింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఉంది. తాజాగా ఈమె ‘దేవర’ మూవీతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా జాన్వీకి ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాతో తల్లి బాటలో ప్యాన్ ఇండియా స్టార్ గా ఆ హోదా అందుకుంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ‘దేవర’ మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అనేది ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు జాన్వీ కూడా కీలకం అనే చెప్పాలి.
Jahnvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది జాన్వీ కపూర్. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది జాన్వీ. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసినా పెద్దగా బ్రేక్ రావడం లేదనే చెప్పాలి. దీంతో తల్లి బాటలో దక్షిణాది సినీ ఇండస్ట్రీపై గురి పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు తల్లి బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు ముమ్మురం చేసింది. అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతుంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు తల్లి బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీని నమ్ముకుంది. తాజాగా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అంతేకాదు త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు సినీ రంగ ప్రవేశ చేయబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో వార్తల్లో నిలవడం జాన్వీ ప్రత్యేకత.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు సినీ రంగ ప్రవేశ చేయబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఈమె మార్క్ స్టైల్.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాదు తల్లిలా తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో ఈమె గోల్డ్ కలర్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది జాన్వీ కపూర్.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘ధడక్’ మూవీతో ఎంట్రీ ఇచ్చినా.. పెద్ద పొడిచిందేమి లేదు. జాన్వీకి ఇప్పటికీ శ్రీదేవి కూతురుగానే ఆమెకు వరుస ఛాన్సెస్ వస్తున్నాయి. నార్త్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా నజర్ పెట్టింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. పెద్ద పొడిచిందేమి లేదు. జాన్వీకి ఇప్పటికీ శ్రీదేవి కూతురుగానే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నార్త్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా నజర్ పెట్టింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం నార్త్ సినీ ఇండస్ట్రీ కంటే సౌత్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దేవి, బోని కపూర్ వంటి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. కథానాయికగా చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదునే చెప్పాలి. అందుకే సౌత్ సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఒకపుడు తన తల్లి శ్రీదేవికి పట్టం కట్టిన ఇక్కడ ప్రేక్షకులు ...తనకు కూడా పట్టం కడతారేనే ఉద్దేశ్యంతో తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన నటిస్తున్న జాన్వీ .. త్వరలో మరో బిగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి, బోని కపూర్ వంటి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. హీరోయిన్గా ఆమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ ఇప్పటికీ రాలేదనే చెప్పాలి. తాజాగా ఈమె మిస్టర్ అండ్ మిసెస్ మాహి మూవీతో పలకరించింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 6 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటడం పక్కా అని ఆమె అభిమానులు చెబుతున్నారు. తాజాగా చీరకట్టులో కనిపించి అభిమానులను అలరిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.