NPS Retirement Planning: రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆదాయాన్ని పొందే పెన్షన్ కోసం చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే చాలా మంది వివిధ రకాల బ్యాంక్‌లకు సంబంధించిన పెన్షన్ పథకాలకు డబ్బులు జమ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ఉండే పథకాల్లో కూడా చాలా పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇది మార్కెట్-లింక్డ్ స్కీమ్ కావడంతో ఇందులో డబ్బులు జమ చేస్తే భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు.
National Pension Scheme (NPS): నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా మీరు నెలకు 75 వేల పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇందుకోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది.
NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఇందులో ప్రధానంగా ఈ పెన్షన్ స్కీములో యాజమాన్యం ఉద్యోగుల బేసిక్ శాలరీలో 10 శాతానికి బదులుగా 14 శాతం కోత విధిస్తుంది. అంటే ఇంతకుముందు ఎన్‌పిఎస్‌లో 10 శాతం మాత్రమే కాంట్రిబ్యూషన్ ఇచ్చే ఉద్యోగులు ఇప్పుడు 14 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది.
Fixed Depsits: ప్రతి వ్యక్తి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీరు కష్టపడి పనిచేయలేరు. మానసికంగానూ శారీరకంగాను బలహీనులు అవుతారు. అలాంటి సమయంలో మీకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సదుపాయం ఉన్నట్లయితే.. మీరు చివరి వరకు మీ జీవితాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపగలరు. అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్ సౌకర్యం అనేది ఉండదు. ఇలాంటి సందర్భంలో మీరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లో చేరినట్లయితే ..మీకు మంచి మొత్తంలో డబ్బు సంపాదించుకున్న అవకాశం కలుగుతుంది.
Regular Income Plans: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన తదిరత పథకాల్లో ఇన్వెస్ట్ చేసి.. ప్రతి నెల పెన్షన్ రూపంలో మీరు ఆదాయాన్ని పొందవచ్చు. రిటైర్మెంట్ తరువాత లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.