Salaar Part -1 Completes@1year: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. బాహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని ప్రభాస్ ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా ఈ ఆదివారంతో యేడాది పూర్తి చేసుకుంది.
Prabhas Recent Movies Collections: బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవల్లో తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం మన దేశంలో అసలు సిలసలు ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా సినిమాకు ఆయన చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. మొత్తంగా కల్కి సహా డార్లింగ్ లాస్ట్ 5 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసాయంటే..
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. రీసెంట్ గా ‘కల్కి’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్..ఆ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
Salaar: ప్రస్తుతం తెలుగులో బడా హీరోల ప్యాన్ ఇండియా చిత్రాలకు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. బాహుబలి పుణ్యామా అని విదేశీ ప్రేక్షకులకు కూడా మన సినిమాల అంటే మోజు ఏర్పడింది. ఇక జపాన్ దేశంలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.ఇప్పటికే అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా యేడాదికి పైగా నడించి సంచలనం రేపింది. తాజాగా ప్రభాస్ ‘సలార్’ జపాన్ లో విడుదలై వీర విహారం చేస్తోంది.
Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ ఈ నెల 17న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఓ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తన పెళ్లి గురించి శుభవార్త చెబుతాడని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న 'కల్కి 2898 AD' మూవీ కోసం ప్రభాస్ చేసినట్టు తెలిసింది. తాజాగా జరిగిన బిగ్ ఈవెంట్లో ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేసాడు.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రభాస్ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసాడు. ఈ సినిమాకు సంబంధించి దీపికా కూడా తన డబ్బింగ్ పనులు పూర్తి చేసింది.
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా కర్ణాటక రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది.
Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'భక్త కన్నప్ప సినిమా చేయడానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ జాయిన్ అయ్యారు.
Salaar 2 : ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి సీక్వెల్ గా.. సలార్2 త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది..
Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.
Prabhas - The Raja Saab: ప్రభాస్.. గతేడాది 'సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్' మూవీతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అదే ఊపులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' మూవీ కంప్లీట్ చేసాడు. ఈ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' కోసం రంగంలోకి దిగిపోయాడు. ఇందులో మాస్ ఆడియన్స్ కోసం ముగ్గురు భామలతో చిందేయనున్నాడు.
Prabhas Kalki Release date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Salaar World Television Premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ (హిందీ వెర్షన్)లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ మరియు టైమ్ ఫిక్స్ అయింది.
Prabhas Kalki Shooting Wrapped up: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా ప్యాన్ వరల్డ్ లెవల్లో భారీగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజుతో కంప్లీట్ కానున్నట్టు సమాచారం.
Prabhas Kalki New Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి' మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో ఎన్నికల కారణంగా వాయిదా పడింది. అధికారికంగా ప్రకటించక పోయినా.. తాజాగా మరో పవర్‌పుల్ డేట్‌ను లాక్ చేసినట్టు సమాచారం.
Prabhas - Bhakta Kannappa: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలో కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'భక్త కన్నప్ప'లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ షూటింగ్లో జాయిన్ అయ్యే డేట్ ఖరారైంది.
Guntur Kaaram:
నిర్మాత నాగ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య గుంటూరు కారం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నిర్మాత ప్రస్తుతం ఎన్నో సినిమాలకు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రొడ్యూసర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
Prabhas Kalki Ott Rights: ఈ మధ్యకాలంలో బడా హీరోల చిత్రాలకు సెట్స్ పై ఉండగానే డిజిటిల్, శాటిలైట్స్ రూపేణా భారీ మొత్తంలో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ అందుకుంటున్నారు. ఈ కోవలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ 'కల్కి' మూవీ ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కళ్లు చెదిరే భారీ రేటుకు ?
Prabhas Kalki Postponed: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చివరగా 'సలార్' మూవీతో పలకరించారు. ఈ సినిమాతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి' మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో అలరిస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.