Prabhas Anushka: ప్రభాస్, అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా స్టార్ హీరోలకి, స్టార్ హీరోయిన్స్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు. అయితే ఆ క్రేజ్ ఈ జంటకి ఉంది. వీరిద్దరూ కలిసి కనిపిస్తే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరూ త్వరలోనే కలవబోతున్నారు అనే వార్త ఒకటి వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Cinematica Expo: సినిమా నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణల గొప్ప వేడుక 'సినిమాటికా ఎక్స్పో'. ఈ నెల నవంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్ లో జరిగింది. సందీప్ రెడ్డి, ఆర్జీవి తో పాటు పలువురు దర్శకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరై కొత్త టాలెంట్ ను ప్రోత్సహించారు.
Chiranjeevi in Spirit: గత కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు అంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. చిరంజీవికి ప్రత్యేక పాత్ర ఇచ్చారు అని ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ ఈ విషయంపై స్పందించారు..
IIFA Awards 2024: దుబాయి వేదికగా అబుధాబిలో జరగుతున్న ఐఫా అవార్డుల్లో కార్యక్రమం అట్టహాసంగా జరగుతుంది. ఇందులో భాగంగా ముందు రోజు సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు అవార్డులను అందజేసారు. రెండో రోజు బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అవార్డులను అందజేసారు. ఇందులో ఉత్తమ నటీనటులుగా షారుఖ్, రాణీ ముఖర్జీ నిలిచారు. యానిమల్ మూవీ పలు విభాగాల్లో సత్తా చాటింది.
Sandeep Reddy Movies: అర్జున్ రెడ్డి సినిమాతో.. టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్.. సందీప్ రెడ్డి వంగ. ఈ మధ్యనే యానిమల్ సినిమాతో మరొక సూపర్ హిట్.. అందుకున్న సందీప్ తన సినిమాలలో ఒక టైటిల్ ని తన కొడుకుకి పేరుగా పెట్టారు. ఈ విషయం ఇప్పుడు అభిమానుల.. దృష్టిని ఆకర్షిస్తోంది.
Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి ఓ మెగా ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Spirit Update: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చేస్తున్నారు..
Ranbir Kapoor Buy New Bentley Continental Car: సినిమా తారలు కొత్త కార్లపై మోజు పెంచుకుంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కొత్త కార్లు కొనుగోలు చేయగా తాజాగా యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ కొత్తది కొన్నారు. ఆ కారు ధర వింటే బైర్లు కమ్ముతాయి.
Animal World Television Premier: గతేడాది డిసెంబర్ 1న భారీగా విడుదలైన యానిమల్ మూవీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలై అందరి అంచనాలకు తగ్గట్టు భారీ వసూళ్లనే సాధించింది. సందీప్ రెడ్డి వంగా యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్ కలగలసి ఈ మూవీ మంచి విజయాన్నే సాధించింది. ఇప్పటికే ఓటీటీ వేదికగా దుమ్ము లేపిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.
Prabhas - Sandeep Reddy Vanga: బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. అటు సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇక వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా వీళ్ల కాంబోలో రాబోతున్న సినిమాపై సందీప్ రెడ్డి లీక్స్ ఇవ్వడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.
Salaar - Animal: ఈ మధ్యకాలంలో సినిమాలు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ ఫ్లాటఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియట్రికల్‌గా ప్యాన్ ఇండియా రిలీజ్ కాకపోయిన చాలా సినిమాలను ఓటీటీలో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సలార్ మూవీని అదే విధంగా ఇంటర్నేషనల్ లాంగ్వెజ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదే బాటలో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డిల 'యానిమల్' మూవీని అంతర్జాతీయ భాషలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Animal world wide closing collections: లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న భారీగా విడుదలైన యానిమల్ మూవీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలై అందరి అంచనాలకు తగ్గట్టు భారీ వసూళ్లనే సాధించింది. సందీప్ రెడ్డి వంగా యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్ కలగలసి ఈ మూవీ మంచి విజయాన్నే సాధించింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Arjun Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ సినిమాని రాంగోపాల్ వర్మ శివ చిత్రంతో కంపేర్ చేస్తూ క్రితిక్ సైతం సందీప్ రెడ్డిని మెచ్చుకున్నారు. అలాంటి ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టారు దర్శకుడు..
69th Film Fare Awards : సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డుల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న అవార్డులుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కు ఉంది. తాజాగా 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రకటించారు.
Animal Filmfare Awards: హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పురాతన సినిమా అవార్డులలో ఒకటైన ‘ఫిలింఫేర్ అవార్డ్స్’ జనవరి 27, 28న ఘనంగా జరుగుతున్నాయి. కాగా ఈ అవార్డుల్లో యానిమల్ సినిమా హవా కొనసాగించింది..
Animal world wide closing collections: గతేడాది డిసెంబర్ 1న భారీగా విడుదలైన యానిమల్ మూవీ భారీ అంచనాలతో విడుదలై సంచలన విజయం సాదించింది.సందీప్ రెడ్డి వంగా యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్‌తో తెరకెక్కించాడు.తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Animal Park: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రంలో రష్మిక పాత్రకు కూడా ఎంతో పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి రాబోయే భాగంలో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టింది ఈ హీరోయిన్..
Prabhas: బాహుబలి తర్వాత వరస ప్లాపులతో సతమతమైన ప్రభాస్ ఫైనల్ గా ఈ మధ్య విడుదలైన సలార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో వరస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక చిత్రం చెయ్యమన్న విషయం తెలిసిందే…
Animal Park: యానిమల్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే వార్తల్లో నిలుస్తూ వచ్చింది. కాగా ఈ చిత్రం ప్రస్తుతం 800 కోట్ల క్లబ్బులో నిలిచి బ్లాక్ బస్టర్ స్టేటస్ సొంతం చేసుకుంది..
Pranay Vanga: బాలీవుడ్ కి టాలీవుడ్ కి ఎక్కడో తెలియని పోటీ చాలానే ఉంది. ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన మన తెలుగు సినిమా సలార్ కి అక్కడ థియేటర్స్ తగ్గించడానికి షారుఖ్ ఖాన్ డంకీ నిర్మాతలు చాలా పాలిటిక్స్ చేశారు అని ఒక వార్త వైరల్ గా మారింది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.