Alleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
Real Estate: Scam: రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని సాగర్ హిల్స్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మానస హిల్స్ వద్ద తమ ప్లాట్స్ ఇవ్వాలని ధర్నా చేపట్టారు. 39 ఎకరాల విస్తీర్ణంలో చేసిన 160 ప్లాట్లను హ్యాపీ హోమ్స్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కొనుగోలు చేశారు.
West Bengal SSC Scam: ED seized Rs 20 crores in Actress Arpita Mukherjees house. పశ్చిమ బెంగాల్లోని తన ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు అంతా నాటి బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీదే అని నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు.
ED investigates on Karvy Group case: కార్వీ కుంభకోణంలో ఆ సంస్థ ఛైర్మన్ పార్థసారథితో పాటు సీఎఫ్వో కృష్ణహరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఈ నెల 30 వరకు వీరిద్దరినీ విచారించనున్నారు.
Exam writing scam in NEET UG 2021: మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ అడ్మిషన్స్ కోసం నిర్వహించే నీట్ పరీక్షలకు సంబంధించి భారీ కుంభకోణానికి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. మహారాష్ట్రలోని ఆర్కే ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకులే ఈ కుంభకోణానికి తెరతీసినట్టు గుర్తించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)..ఈ నేరానికి పాల్పడుతున్న ముఠాసభ్యులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తోంది.
బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే ( Dilip Ray ) తో పాటు మరో ఇద్దరు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.