Young Man hospitalized after electric shock while taking selfie. ఇటీవలి కాలంలో సెల్ఫీ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ పిచ్చిలో పడి సంసారానికి పనికిరాకుండా పోయాడు.
Karimnagar District Ramadugu Mandal A young man's selfie video has gone viral in Shanagar. Sarpanch vowed in a selfie video that he was drinking insecticide because of it
Fans take a selfie with Virat Kohli. సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంటే ఓ ముగ్గురు అభిమానులు సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగులు తీసి విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగారు.
Piduguralla: ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీలు తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.
నీటి ప్రవాహంలోకి దిగి సెల్ఫీ ( Selfie ) తీసుకోవాలని ఇద్దరు యువతులు చూపిన అత్యుత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. నదిలోకి దిగి సెల్ఫీ తీసుకునే క్రేజ్‌లో పడిన ఇద్దరు యువతులు.. నదిలో పెరుగుతున్న ప్రవాహాన్ని పట్టించుకోలేదు.
Birds Video: మనుషులకు రెక్కలు వస్తే ( What if Man Had Wings ) ఎలా ఉంటుంది అనే చాలా మంది ఊహించిన విషయమే. ఈ ఊహపై ఎన్నో కథలు కూడా వచ్చాయి. అయితే పక్షులకు చేతులు వస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా ? పక్షులకు చేతులు వస్తే ( What If Birds Had Hands ) అవి ఏం చేస్తాయి
సెల్ఫీ సరదా ఓ 16 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. తెల్లవారితే ఇంట్లో పండగా అనగా సరదాగా బీచ్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్లి, సెల్ఫీలు తీసుకుంటున్న ముగ్గురు యువకులలో ఓ యువకుడిని సముద్ర కెరటం బలిగొంది. వైజాగ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వైజాగ్ శివార్లలోని జోడుగుళ్లపాలెం బీచ్‌లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 16 ఏళ్ల జయెద్ అనే యువకుడు సముద్రంలోనే మునిగి గల్లంతయ్యాడు. సముద్రంలో పడిన ఇద్దరు యువకులలో జయెద్ సోదరుడు ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. జయేద్ మాత్రం అలల తాకిడికి సముద్రంలోనే మునిగిపోయాడు.
కెమెరా అంటే ఏమిటో కూడా పూర్తిగా ప్రజలకు అవగాహన లేని రోజుల్లో రాబర్ట్ కార్నిలస్ అనే వ్యక్తి తన స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చిన ఓ చిన్న కెమెరాతో తంటాలు పడుతూ..తన ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించాడట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.