Sesame seeds in winter: నేటికాలంలో చాలా మంది బీపీ, షుగర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఎలాంటి ఫుడ్ తినాలో తెలియక తికమకపడుతుంటారు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు నువ్వులు తినవచ్చా లేదా అనే సందేహం వారిలో ఉంటుంది. అయితే ప్రతిరోజూ ఒక స్పూను నువ్వులు తింటే బీపీ, షుగర్ సహా పలు జబ్బులు తగ్గడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వులను ఎలా డైట్లో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Sesame Seeds Benefits: సాధారణంగా వివిధ వంటలో ఉపయోగించే నువ్వుల్లో మంచి కొవ్వులు ఉంటాయి ఇది శరీరారోగ్యానికి ఎంతో ముఖ్యం అంతేకాదు ఇది మెదడు పని తిరిగి కూడా సపోర్ట్ చేస్తుంది.
Sesame Seeds: నువ్వులను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు.. ఉదయాన్నే ఆ నువ్వులను తిని.. ఆ నీటిని తాగితే.. ఎక్కడలేని పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా ఈ నువ్వుల నుంచి కాల్షియం.. సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు .
Strong Bone Food: శరీరం ఆరోగ్యం, ఎదుగుదలకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. ముఖ్యంగా ఎముకలు పటిష్టంగా ఉండటం చాలా అవసరం. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు పటుత్యం కోల్పోకుండా చూసుకోవాలంటే డైట్ అనేది చాలా చాలా ముఖ్యం.
మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండ వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మధుమేహానికి చికిత్స లేదు కానీ దానిని నిర్వహించడానికి , సమస్యలను నివారించడానికి మార్గాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమైతే మందులు వేసుకోవడం వీటిలో ఉన్నాయి.
Black Sesame Seeds Benefits: ప్రతి రోజు నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు దూరమవుతాయి.
Blood Pressure: ఆధునిక జీవనశైలిలో ఎన్నో వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం..
Sesame Seeds Benefits Hair: చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నువ్వుల నూనెను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు సమస్యకు ఈ నూనెను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Health benefits of Sesame oil and Sesame seeds: ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం, నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేద ఔషధాలలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తున్నాయంటేనే నువ్వులకు ఉండే ఔషద గుణాలు ఎలాంటివో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.