TOP IPOs in 2024: మరి కొద్ది గంటల్లో 2024 ముగుస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కొందరికి అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు. అసలు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా నడిచిందో తెలుసుకుందాం.
Sensex:స్టాక్ మార్కెట్ లోని BSE SME సూచీలో నేడు వివిఐపీ ఇన్ఫ్రాటెక్ షేర్లు బంపర్ లిస్టింగ్ అందుకున్నాయి.షేర్లు అలాట్ అయిన వారికి కాసుల వర్షం కురిసింది. దాదాపు ఈ షేర్లు లిస్ట్ అయిన అనంతరం 100 శాతం వరకు రిటర్న్ అందించాయి. అంటే రూ.1 లక్షకు రెండు లక్షల వరకు లాభం వచ్చింది.
Multibagger Stocks: షేర్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కొన్ని కంపెనీ షేర్లు ఒక్కసారిగా లాభాలు కురిపిస్తే మరికొన్ని కంపెనీల షేర్లు నషాల్లో పడిపోతాయి. ఇంకొన్ని షేర్లు తక్కువ కాలంలోనే ఎక్కువ రిటర్న్స్ అందిస్తాయి. అలాంటి షేర్ గురించి తెలుసుకుందాం..
Share Market Updates: ప్రముఖ బిస్కట్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ఇన్వెస్టర్లకు ఊహించని లాభం కలగనుంది. ఒక్కొక్క షేర్‌కు 72 రూపాయలు ఇంటెరిమ్ డివిడెండ్ ప్రకటించడం విశేషం.
Share Market: షేర్ మార్కెట్లో కొన్ని షేర్లు అమాంతం లాభాలు ఆర్జిస్తుంటాయి. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. షేర్ మార్కెట్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను చాలా సులభంగా గుర్తించవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..
Multibagger Share: షేర్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ షేర్లు అమాంతం లాభాలు ఆర్జిస్తుంటాయి. ఇందులో ముఖ్యమైంది రెహ్తన్ టీఎంటీ షేర్. ఈ కంపెనీ 11 బోనస్ షేర్లు అందించింది. లక్ష రూపాయల్ని 4 నెలల వ్యవధిలో 7 లక్షలకు చేర్చింది. ఆ వివరాలు మీ కోసం..
Tata Share: గత నెలరోజులుగా ఆ కంపెనీ షేర్ వేగంగా పెరుగుతోంది. 52 వారాల గరిష్ట ధరను దాటి మరీ వెళ్తోంది. షేర్ మార్కెట్లో ఎగుడుదిగుడులున్నా..ఈ కంపెనీ షేర్లో మాత్రం పెరుగుదలే కన్పిస్తోంది.
Share Market: షేర్ మార్కెట్లో చాలా రకాల షేర్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని లాభాల్ని ఆర్జిస్తుంటే కొన్ని అదే పనిగా నష్టాలు అందిస్తుంటాయి. అందుకే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు పరిశీలన చాలా అవసరం.
Multibagger Stocks: షేర్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌కు విశేష ప్రాధాన్యత ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ అందిస్తుంటాయి. అలాంటిదే ఒక కంపెనీ షేర్..కేవలం 6 నెలల్లో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టింది.
Share Market: షేర్ మార్కెట్లో ఎగుడుదిగుడు సాధారణమే. కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జిస్తుంటే..మరికొన్ని నష్టాలు కల్గిస్తుంటాయి. ఇటీవల కొద్దిరోజుల్నించి షేర్ మార్కెట్ పరిస్థితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది.
Multibagger stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే ముందు ఈ కంపెనీ గురించి తెలుసుకోవల్సిందే. ఎందుకంటే పదేళ్ల కాలంలో 1 లక్ష రూపాయల్ని 35 కోట్లుగా మార్చేసింది.
Paytm Share: పేటీఎం ఐపీవో భారీ అంచనాలతో గత ఏడాది లాంచ్ అయింది. పేటీఎం ధర ఆకాశాన్నంటుతుందనే అంచనాలు ఘోరంగా విఫలమయ్యాయి. పేటీఎం షేర్లో తిరోగమనమే కన్పిస్తోంది.
Tata Share: షేర్ మార్కెట్లో చిన్నా పెద్ద కంపెనీల షేర్లు చాలానే ఉంటాయి. కొన్ని లాభాలు ఆర్జిస్తుంటే..మరికొన్ని నష్టాలు మిగుల్చుతుంటాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఓ షేర్ మాత్రం గత కొద్దికాలంగా వేగంగా పెరుగుతోంది. ఆ వివరాలు మీ కోసం..
Share Market: భారతీయ షేర్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా వృద్ధి నమోదు చేశాయి. ఆల్ టైమ్ హై ప్రైస్‌కు చేరి రికార్డు సృష్టించాయి. మూడు కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి.
Multibagger stocks: షేర్ మార్కెట్లో చాలా షేర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని షేర్లు ఊహించని లాభాల్ని తెచ్చిపెడుతుంటాయి. ఇవే మల్టీబ్యాగర్ స్టాక్స్. ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్ ఇస్తుంటాయి.
Bullish Stock: షేర్ మార్కెట్లో అక్టోబర్ నెల మిశ్రమంగా సాగిందనే చెప్పాలి. కొన్ని షేర్లు అమాంతం పడిపోయినా..మూడు షేర్లు మాత్రం వృద్ది చెందాయి. గణనీయమైన అభివృద్ధిని నమోదు చేశాయి.
Multibagger stock: షేర్ మార్కెట్ అనేది ఓ లోతైన ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్ని షేర్లు స్వల్ప కాలంలోనే రెట్టింపు లాభాలిస్తుంటాయి. ఆ షేర్ల వివరాలు మీ కోసం..
Multibagger stocks: తక్కువ సమయంలో ఎక్కువ లాభాలంటే అందరికీ ఆసక్తిగా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఒక షేర్ ఇలానే దీపావళికి ముందే బంపర్ లాభాలు ఆర్జించింది. ఇన్వెస్టర్లకు పండగ చేస్తోంది.
Multibagger Stocks: షేర్ మార్కెట్లో మరోసారి ఊహించని పరిణామం ఎదురైంది. గత కొద్దిరోజుల్లోనే ఆ కంపెనీ షేర్ రెట్టింపు ధర పలికింది. మల్టీబ్యాగర్ స్టాక్స్ మరోసారి ఇన్వెస్టర్లకు అద్భుత లాభాలు తెచ్చిపెట్టింది.
Share Market: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు కొన్ని విషయాల్ని నిశితంగా గమనించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లింంచుకోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.