Siddhu Jonnalagadda Its Complicated Movie Trailer Review: వాలంటైన్స్ డేకు సిద్ధూ జొన్నలగడ్డ తన సినిమాతో సందడి చేసేందుకు వస్తున్నాడు. అయితే ముగ్గురు లవర్లతో థియేటర్లోకి రానుండగా.. ఆ సినిమా ఏమిటి? దాని ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Siddhu Jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా కొత్త మూవీ ప్రారంభం అయ్యింది. SVCC బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.