Sprouts Poha Recipe: ఎప్పుడైనా స్ప్రౌట్స్ పోహా తిన్నారా? ఈ కొత్త రెసిపీ శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Benefits Of Sprouts: మొలకెత్తిన గింజలు ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి సహాయపడుతాయి. దీని వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. వీటిని తినడం ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Sprouts Winter Benefits: మొలకలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.
Sprouts : సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని వైద్యులు చెబుతూ ఉంటారు.. ముఖ్యంగా పెసర మొలకలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు.
7 Days South Indian Diet Plan For Weight Loss: దేశంలో దక్షిణ భారతీయ వంటకాలు ఎంతో రుచికరం, ఆరోగ్యకరంగా ఉంటాయి. వారం రోజుల డైట్ ప్రణాళికలో దక్షిణాది వంటకాలు భాగం చేసుకుంటే మీరు అనూహ్యంగా బరువు తగ్గుతారు. రుచులలో రాజీ పడకుండా బరువు తగ్గడంలో మీకు సహాయపడే 7 రోజుల డైట్ ప్రణాళిక తెలుసుకోండి.
Sprouts Health Benefits: మొలకెత్తిన గింజలు డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో పరగడుపున తీసుకోవడం వల్ల మీ శరీరంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
Peanuts: మనలో చాలామందిక ప్రతిరోజు ఉదయం నానబెట్టి మొలకెత్తించిన గింజలను అల్పాహారంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది వీటిని జూస్ లాగా చేసుకొని తాగుతారు. మరి కొంతమంది వీటిని సలాడ్స్ లో కలుపుకొని తింటారు. అయితే ఎక్కువ శాతం తృణధాన్యాలను, పెసలు వంటి వాటిని మొలకెత్తించుకోవడం మనకు అలవాటు. కానీ శనగలను కూడా మొలకెక్కి తినవచ్చు అని మీకు తెలుసా? అవి మీకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా?
Health Benefits Of Sprouts: ప్రస్తుతం చాలామంది మొలకెత్తిన విత్తనాలు అల్పాహారంలో భాగంగా ఖాళీ కడుపుతో తింటున్నారు. ఇలా తినడం శరీరానికి మంచిదైనప్పటికీ పలు రకాల దుష్ప్రభావాలను కలిగించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రింది నియమాలను పాటిస్తూ మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Health Benefits of Sprouts: ఆరోగ్యం అనేది పూర్తిగా మన ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఏ విధమైన అనారోగ్య సమస్యా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Sprouts Side Effects: మొలకలెత్తిన విత్తనాలను అతిగా తినడం వల్ల గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడేవారు అస్సలు వీటిని తీసుకోవద్దు. ఒక వేళా తీసుకున్న నూనెలో వేయించి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Sprouts Health Tips: హెల్తీ డైట్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. దినచర్య ప్రారంభం స్ప్రౌట్స్తో జరిగితే..ఏ విధమైన అనారోగ్యం దరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
Benefits Of Eating Sprouts: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్లే ఈ సమస్య బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Sprouts on Empty Stomach: మొలకెత్తిన విత్తనాలు రోజు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదర సమస్యలను తగ్గడం సహా గుండెకు ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ మెరుగయ్యేందుకు ఈ మొలకెత్తిన విత్తనాలు సహకరిస్తాయి. అయితే ఈ మొలకెత్తిన విత్తనాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనమని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.