Sujana Chowdary Sensational Comments On Vijayawada Floods: క్షణక్షణానికి విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతోంది. అయితే వరదలపై చేతులెత్తేయడమేనని.. భారమంతా దేవుడిపైనేనని చెప్పారు.
Sujana Chowdary: 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది.రాజ్యసభ మాజీ సభ్యులు సుజనా చౌదరి త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగుతోంది.
Enforcement Directorate: కేంద్ర మాజీ మంత్రి, మాజీ తెలుగుదేశం నేత, ఎంపీ సుజనా చౌదరి ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావల్సిందే. ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల్ని తీసుకుని మోసం చేసిన కేసులో సుజనా చౌదరి విచారణ ఎదుర్కొంటున్నారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు , మాజీ టీడీపీ నేత సుజనా చౌదరికి చుక్కెదురైంది. అమెరికాకు బయలుదేరిన అతన్ని..ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. చేసేది లేక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రాజధానిని కాపాడుకోలేకపోతే పదవులు ఎందుకని.. దేశం విడిచి వేరే దేశానికి శరణార్థులుగా వెళ్లిపోవడం మంచిదని ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.
జగన్ వంద రోజుల పాలనలో 110 తప్పులు చేశారని బీజేపి ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. అమరావతి, పోలవరం పనులు నిలిపివేయడం, విద్యుత్ ఒప్పందాల రద్దు చేయడం వైసీపీ ప్రభుత్వం విజయంగా భావిస్తుందా ? అని ప్రశ్నించిన సుజనా చౌదరి.. ఏపీలో వంద రోజులుగా అన్యమత ప్రచారం ఎక్కువైందని అన్నారు. గత 100 రోజుల్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన చాలా మంది పారిశ్రామికవేత్తలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వెనక్కి వెళ్లిపోయారని సుజనా చౌదరి మండిపడ్డారు. వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై స్పందిస్తూ సుజనౌ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. పథకాల పేర్లు మారిస్తే తప్పులేదు కానీ.. ఆ పథకాలనే నిలిపేయడం సరికాదని సుజనా చౌదరి అన్నారు.
టీడీపి రాజ్యసభ సభ్యులను బీజేపిలో విలీనం చేయడాన్నిసవాల్ చేస్తూ ఇవాళ టీడీపి లోక్ సభ సభ్యులతోపాటు మిగతా ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్న కేంద్ర విమానయాన శాఖమంత్రి పూసపాటి అశోకగజపతి రాజు మరియు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ఆయనకు సమర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.