Afghan Earthquake Update: ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పశ్చిమ ఆఫ్ఘన్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపానికి ఆఫ్ఘన్ దేశం వణికిపోయింది. శిధిలాలు తొలగించేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది.
Aid to Afghan: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారీగా సహాయం అందనుంది. ఆఫ్ఘన్ ప్రజల్ని ఆదుకునేందుకు పెద్దఎత్తున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రపంచ దేశాలు ప్రకటించాయి. ప్రపంచ దేశాల హామీపై ఐక్యరాజ్యసమితి వివరాలు వెల్లడించింది.
Afghan New Government: ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అధికారం కోసం రెండు గ్రూపుల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆఫ్ఘన్లో ఇప్పుడు బరాదర్ వర్సెస్ హక్కానీ పోరు నడుస్తోంది.
Pakistan in Afghan Affairs: తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్ జోక్యం లేదా హస్తముంటుందనే వార్తలు వస్తున్నాయి. చైనా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టుగా అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఈ పరిణామాలు ఎంత వరకూ నిజం..
Joe Biden: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల సహకారం కావాలంటున్నారు బిడెన్.
Afghanistan Currency Value: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆర్ధిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. ఫలితంగా ఆఫ్ఘన్ కరెన్సీపై విపరీతమైన ప్రభావం పడింది.
Afghan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి తాలిబన్ రాజ్యం ఏర్పడింది. పొట్టకూటి కోసం ఆఫ్ఘన్ వెళ్లిన తెలంగాణవాసులు అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశం వచ్చేందుకు తిప్పలు పడుతున్నారు. ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
Facebook on Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో విజయం సాధించిన తాలిబన్లపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిషేధం విధించింది. తాలిబన్ ముఠాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్టు సంచలన ప్రకటన విడుదల చేసింది.
Afghan Emergency Visa: ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన తాజా పరిణామాల నేపధ్యంలో భారతదేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్ఘన్లో ఉన్న భారతీయుల కోసం సత్వర చర్యలు చేపట్టింది. అందుకే ఎమర్జన్సీ వీసాలు జారీ చేస్తోంది ఇండియా.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ రణం ముగిసింది. ఆ నేల ఇప్పుడు మరోసారి తాలిబన్ల వశమైంది. దేశంలో పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘన్ గగనతలం ఇప్పుడు ప్రయాణ నిషిద్దమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.