Telangana: అన్నదాతల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పధకం రైతుబంధు. పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకునే సౌకర్యాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదవారికి ఇస్తోందని.. అలాంటి ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై కేసు నమోదు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) తాత్కాలిక చైర్మన్‌గా డీ. కృష్ణారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో బాధితులకు సహాయం చేయకూడదా..ఇదే ఇప్పుడు హైాకోర్టులో చర్చనీయాంశమైన ప్రశ్న. డిసెంబర్ 4 తరువాతే వరద సహాయం అందించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని..దీనికి కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా నష్టపోయిన పరిశ్రమకు రాయితీలు కల్పించనున్నామని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరుకు సంబంధించి కీలకమైన ఘట్టమంతా ముగిసింది. అటు నామినేషన్ల స్క్రూటినీ ఇటు ఉపసంహరణ రెండూ ముగిశాయి. గ్రేటర్ బరిలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు లేదని ఒవైసీ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు వాయిదా పడనున్నాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో నవంబర్ 23 నుంచి ప్రారంభం కావల్సిన ధరణి రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి.
ఎంసెట్ పరీక్షకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధులకు శుభవార్త అందించింది. వెయిటేజీ నిబంధనను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులందరికీ కౌన్సిలింగ్ అవకాశాన్ని కల్పించింది.
Onions Price In Rythu Bazaars | అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లి ( Onions Price In Telangana ) ధరలు ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రీటైల్, కిరాణా షాపుల్లో వారు పెట్టిన ధరలకు ఉల్లిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణ ప్రక్రియలో కీలకమైన టెండర్ల దాఖలు పూర్తయింది. రెండే రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేయడం విశేషం.
నవ తెలంగాణలో యువ ఐపీఎస్ రక్తం వచ్చి చేరింది. శిక్షణ పూర్తి చేసుకున్న 11 మంది ఐపీఎస్ లకు తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్ లభించింది. గ్రేహౌండ్స్ శాఖలో కొత్త ఐపీఎస్ లు విధులు నిర్వహించబోతున్నారు.
సంస్కరణలకు తెరతీసిన తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇటీవల వీఆరోఓ వ్యవస్ధను రద్దు చేసింది. దీని స్థానంలో నూతన రెవెన్యూ చట్టం (New Revenue Act Telangana) తీసుకొచ్చింది.
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలో సమీపించనున్నాయి.త్వరలో పదవీకాలం ముగియడంతో ఎన్నికలపై టీఆర్ఎస్ ( TRS ) అగ్రనాయకత్వం దృష్టి పెట్టగా...స్థానిక నేతల్లో మాత్రం ఆందోళన కలుగుతుందనే వార్తలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ( Royalaseema lift irrigation ) పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( National green tribunal ) లో వాదనలు ముగిశాయి. చెన్నై ( Chennai ) లోని ఎన్జీటీ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.
కరోనావైరస్ (Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) వైన్ షాపులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అనంతరం కొన్ని సడలింపులు చేసింది. షాపుల సమయాన్ని మార్చింది ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వంపై ( Telangana Govt ) హైకోర్టు ( High Court ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనావైరస్ ( Coronavirus ) కేసుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోవిడ్ 19 మహమ్మారిని ( Covid19 Pandemic ) దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ మెడికోలు ( PG Medicos ) ఇకపై ఏడాది పాటు తప్పనిసరిగా ప్రభుత్వ సేవలందించాలని ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.