2025 holidays: వచ్చే ఏడాది తెలంగాణలో సెలవులను ప్రకటిస్తూ సర్కులర్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రస్తుతం ఈ లిస్ట్ తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా 27 సాధారణ సెలవులతో.. పాటు 23 ఆప్షనల్ సెలవులను.. కూడా ప్రకటించింది. ఇంతకీ ఈ లిస్టులో ఏవేవి సెలవులుగా ప్రకటించారు.. ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయి.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Telangana Holidays 2025: వచ్చే ఏడాది 2025 కు సంబంధించిన సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి జీవో జారీ చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.