Hacks For Clothes Fast Drying In Winter: చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి కొన్ని రోజులు సూర్యుడు కూడా కనిపించని పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో బట్టలు ఉతికితే అస్సలు ఆరవు. రెండు మూడు రోజులైనా తడిగానే ఉంటాయి. అలాంటి సమయంలో త్వరగా బట్టలు ఆరేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఉతికిన బట్టలు తేలికగా ఆరేందుకు ఈ చిట్కాలు పాటించండి.
Summer : భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతోన్నాయి. ఉత్తర తెలంగాణ సూర్యుడి ఎండతో ఠారెత్తిపోతోంది. మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి
Summer Temparature : భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు మండిపోతోన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిపోతోన్నాయి. మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
Summer Temparature : రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. గత వారంలో వర్షాలతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉండటంతో జనాలు అల్లాడిపోతోన్నారు.
Summer Heat : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండ్రోజుల పాటు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
Summer Temparature : ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతోన్నాయి. సూర్యుడు భగభగ మండిపోతోన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత ఉండబోతోందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.