Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
TTD Darshanam Tickets: శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త. త్వరలో ఆఫ్లైన్లో సైతం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
TTD Darshan Tickets Booking: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి నెల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam-TTD) ఆన్లైన్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. 4.60 లక్షల టికెట్లను (Srivari Darshan Booking) విడుదల చేయగా.. గంటలోనే భక్తులు అన్నింటినీ కొనుగోలు చేశారు.
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి సర్వదర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున విడుదల చేయగా.. అవి 10 నిమిషాల్లో వెబ్సైట్లో దర్శన టికెట్లు ఖాళీ అయ్యాయి. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక పాత తరహా దస్త్రాల పద్ధతికి తెర పడనుంది. ఒక అన్ని విభాగాల్లోనూ ఈ ఫైలింగ్ పద్ధతులను ప్రవేశబెట్టి, ఉద్యోగులకు కూడా డిజిటల్ పని విధానాలపై అవగాహన కల్పించబోతున్నారు. ఈ ప్రక్రియను మార్చి 2018తో పూర్తి చేసి, ఆ సంవత్సరం ఏప్రిల్ నుండి పాలన పూర్తిగా సాంకేతిక పద్ధతుల ద్వారానే కొనసాగేలా ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న 37 విభాగాల్లోనూ, పరిపాలక వ్యవహారాలు అన్ని కూడా కాగిత దస్త్రాల ద్వారానే సాగుతున్నాయి. కంప్యూటర్ల వాడకం ద్వారా రికార్డులను భద్రపరచడం లాంటి విషయాలు ఇంకా నత్తనడకగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలనలో పారదర్శకతను పెంచేలా ఈ
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.