Rebels of Thupakulagudem censor రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఫిబ్రవరి 3న ఈ చిత్రం రిలీజ్ కాబోతోందని చెప్పుకొచ్చారు.
Rangamarthanda talk కృష్ణవంశీ తీసే సినిమాలు ఎంత పొయెటిక్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రేమను చూపించినా కోపాన్ని ప్రదర్శించినా కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. రంగమార్తాండ సినిమాను
సినీ ప్రముఖులు చూసి ఫిదా అయ్యారట.
Adivi Sesh Sister Marriage అడివి శేష్ సోదరి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరి పెళ్లి సంబరాల గురించి చెబుతూ అడివి శేష్ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. హల్దీ ఈవెంట్ అంటూ అడివి శేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Balakrishna Akkineni thokkineni వీర సింహా రెడ్డి సక్సెస్ ఈవెంట్లో బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాయి. అక్కినేని, తొక్కినేని అంటూ పిచ్చి పిచ్చిగా బాలయ్య వాగేశాడు. దీంతో అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు.
Chiranjeevi interacts with North American చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. ఓవర్సీస్లో ఈ సినిమా దుమ్ములేపేస్తోంది. ఇప్పటికి దాదాపు 2.3 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
Anchor Vishnu Priya Satires యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె మంచు విష్ణు మీద వచ్చిన ట్రోల్ వీడియోపై రియాక్ట్ అయింది. మిస్టర్ ఇండియా అవుతాను అంటూ మంచు విష్ణు అంటే.. నేను మిస్ ఇండియా అవుతాను అని కౌంటర్ వేసింది.
Rajamouli murder Plan రాజమౌళిని చంపేందుకు కుట్ర జరుగుతోందట. దాని కోసం అంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ చేస్తున్నారట. అందులో తాను కూడా ఉన్నాడట. కానీ తాను నాలుగు పెగ్గులు తాగడంతో అంతా బయటకు చెప్పేస్తున్నాడట.
o Saathiya Title Song ఓ సాథియా సినిమా కోసం మహిళా దర్శకురాలు, మహిళా నిర్మాతలు కలిసి పని చేస్తున్నారు. ప్రేమ కథతో రాబోతోన్న ఓ సాథియా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shivarajkumar Vedha కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ఘోస్ట్, వేద వంటి పాన్ ఇండియన్ సినిమాలతో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. తాజాగా వేద సినిమాకు సంబంధించిన పోస్టర్ వచ్చింది.
Balakrishna on Anasuya Bharadwaj నందమూరి బాలకృష్ణ తాజాగా మైఖేల్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ చూస్తూ అనసూయ కదా? అనసూయ ఉందా? అంటూ అడిగేశాడు.
Sudheer Varma Death: టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. కుందనపు బొమ్మ సినిమాలో హీరోగా నటించిన సుధీర్ వర్మ వ్యక్తిగత సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది.
Venkatesh 75 Movie విక్టరీ వెంకటేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన సినిమాగా నిలిచే 75వ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. అసలే ఇప్పుడు వెంకీ మామ ఫుల్ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Waltair Veerayya Ratings వాల్తేరు వీరయ్య సినిమాకు ఓవర్సీస్లో వచ్చిన రేటింగ్స్ అందరికీ తెలిసిందే. కావాలనే తక్కువగా ఇచ్చినట్టు అర్థమైంది. అయితే ఆ రేటింగ్స్ మాత్రం కలెక్షన్ల మీద ప్రభావాన్ని చూపించలేకపోయాయి.
Sukesh Chandrashekar About Nora Fatehi సుఖేష్ చంద్రశేఖర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నోరా ఫతేహి, జాక్వెలిన్లను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
Upasana Konidela Grand Mother ఉపాసన కొణిదెల తాజాగా ఎమోషనల్ అయింది. తన గ్రాండ్ మదర్ మరణించినట్టుగా చెప్పింది. ఆమె ఉన్నన్ని రోజులు కూడా ఎంతో సంతోషంగా, ప్రేమను పంచుతూ ఉందని చెబుతూ ఎమోషనల్ అయింది.
Honey Rose Drinking హనీ రోజ్ ఇప్పుడు తెలుగు వారికి సుపరిచితురాలు. వీర సింహా రెడ్డి సినిమాతో హనీ రోజ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. తన భారీ అందాలతో అందరినీ మైమరింపజేస్తోంది. తాజాగా బాలయ్యతో కలిసి మందేసి దొరికిపోయింది.
Thaman About Nandamuri Balakrishna తమన్ ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడట. ఎక్కడికి వెళ్తే అక్కడి హీరోను ఆకాశానికెత్తేస్తున్నాడు. దీంతో జనాల్లో గందరగోళం నెలకొన్నట్టు అవుతోంది.
Sukumar Daughter Sukruthi bandreddi సుకుమార్ రాతల్లో ఎంత లోతు ఉంటుందో.. అతని భార్య తబిత పోస్టుల్లో అంత లోతు ఉంటుంది. ఆమె తన భర్త గురించి చెబుతూ వేసే పోస్టులు, రాసే రాతలు ఎంతో పోయెటిక్‌గా ఉంటాయి.
Nithiin Babai Hotel యంగ్ హీరో నితిన్ తాజాగా దైవచింతనలో మునిగిపోయాడు. అంజన్న దీక్షలో కనిపించాడు. నితిన్ చేతులు మీదుగా బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించడం జరిగింది.
Mahesh Babu Special Wishes to Namrata హ్యాపీ బర్త్ డే నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని.. కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటున్నందుకు, నా ఎదుగుదలకు సాయం చేస్తున్నందుకు, నా వెన్నంటి ఉంటున్నందుకు థాంక్స్ అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.