Online General Tickets: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇక నుంచి జనరల్ టికెట్ల కోసం క్యూలైన్లలో నిలుచోవల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవచ్చు. రైల్వేశాఖ ప్రవేశపెట్టిన యూటీఎస్ యాప్ ద్వారా ఇది సాధ్యమే.
Shocking Viral Video: సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే కేవలం పాటలు, డ్యాన్స్ లేదా మీమ్స్ వంటి వైరల్ కంటెంట్ కోసం మాత్రమే కాదు... ఇంకెన్నో హ్యూమన్ ఇంట్రెస్ట్ వీడియోలు, వేధింపులు, దాడులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతుంటాయి.
Baby Berths In Trains: బేబీ బెర్త్ సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుందని భారతీయ రైల్వే అభిప్రాయపడింది. అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకుని అసరరం లేనప్పుడు ఫోల్డ్ చేసే విధంగా ఈ బేబీ బెర్త్ డిజైన్ ఉంటుంది.
Indian Railways extends special train services: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ కొంత తగ్గుముఖం పట్టి అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు తొలగించి దశల వారీగా అన్లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంలో ప్రస్తుతం అందిస్తున్న రైలు సేవలకు తోడు తాజాగా మరో 24 స్పెషల్ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రైలు సేవల పునరుద్ధరణతో ఇండియన్ రైల్వే ( Indian Railways ) మే 11 నుంచి టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్సిటిసి ( IRCTC ) ద్వారా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేపడుతోందనే విషయం తెలియడంతో దేశం నలుమూలలా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైలు టికెట్స్ కోసం పోటీపడ్డారు.
వైస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ వద్ద షిర్డి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో రైలులోని ప్రయాణికులంతా ఏం జరిగిందో ఏమోనని ఉలిక్కి పడ్డారు.
రైలు ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడం కోసం ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్న భారతీయ రైల్వే తాజాగా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. 174 ఏళ్ల భారతీయ రైల్వే చరిత్రలో ఇంతకుముందెప్పుడూ లేని విధంగా రైళ్లలో మసాజ్ సేవలను ప్రవేశపెట్టేందుకు రైల్వే ప్లాన్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.