Waltair Veerayya Pre Release Event చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు విశాఖలో నిర్వహించబోతోన్నారు. ఈక్రమంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో శ్రుతి హాసన్ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Shock to Waltair Veerayya Pre Release Event: చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరగబోతున్న క్రమంలో సినిమా యూనిట్ కు వరుస షాకులు ఇస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Waltair Veerayya Theatrical Trailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ చెప్పిన సమయానికే రిలీజ్ అయింది, ఆ వివరాల్లోకి వెళితే
Waltair Veerayya Trailer చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్లు వచ్చాయి. రేపు ట్రైలర్‌ను రిలీజ్ చేసి.. ఎల్లుండి అంటే ఆదివారం నాడు విశాఖలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారట.
Shock to Waltair Veerayya Team: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకోగా ఇప్పుడు ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఆ వివరాలు
Waltair Veerayya Censor Review చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సెన్సార్ సభ్యుల వద్దకు వచ్చింది. యూఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ జారీ చేసింది. అయితే సినిమాను చూసిన సెన్సార్ సభ్యుల రియాక్షన్ మాత్రం అదిరిపోయిందంట.
Waltair Veerayya Boss Party Song చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. యాభై మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టిన బాస్ పార్టీ సాంగ్‌కు మంచు లక్ష్మీ వేసిన చిందులు వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చాలా కాలం తరువాత సంక్రాంతికి పోటీ పడుతున్నాయి, ఈ క్రమంలో ఈ సినిమాల నుంచి విడుదలవుతున్న అన్ని పాటల్లో చిరంజీవి డామినేషన్ కనిపిస్తోంది. ఆ వివరాలు
Veerayya Title Song చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి మూడో పాట వచ్చేసింది. వాల్తేరు వీరయ్య నుంచి టైటిల్ సాంగ్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఇక ఇందులో బాస్ వేసిన స్టెప్పులు, దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన ట్యూన్ రెండూ వైరల్ అవుతున్నాయి.
Mega Fans Fire on Mythri Movie చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి పాటల అప్డేట్ల విషయంలో ప్రతీ సారి మైత్రీ మూవీస్ ఆలస్యం చేస్తూనే ఉంది. చెప్పిన టైంకి కాకుండా కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీరయ్య టైటిల్ సాంగ్ విషయంలోనూ అదే జరిగింది.
Mythri Movie Makers Interest: మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు జనవరి 12వ తేదీన ఒకటి 13వ తేదీన మరోటి సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. అయితే ఆ సినిమాల విషయంలో ఇప్పుడు ఆసక్తిఆక్ర ప్రచారం తెర మీదకు వచ్చింది.
Waltair Veerayya: సంక్రాంతికి వస్తున్న వాల్తేరు వీరయ్య అప్పుడే హీట్ పెంచేస్తున్నాడు. రేపు టైటిల్ సాంగ్ రిలీజ్ సందర్భంగా విడుదలైన పోస్టర్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది.
Waltair Veerayya Review వాల్తేరు వీరయ్య సినిమాను రెండ్రోజుల క్రితమే చిరంజీవి చూశాడట. ఈ విషయాన్ని దర్శకుడు తాజాగా బయటపెట్టేశాడు. సినిమా చూసిన చిరంజీవి డబుల్ బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చేశాడట. మరి చిరు మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.
Suguna Sundari Song Youtube Records in 24 Hours సుగుణ సుందరి, చిరంజీవి శ్రీదేవీ పాటల మధ్య ప్రస్తుతం పోటీ నడుస్తోంది. అయితే ఈ రెండు పాటలు ఇరవై నాలుగు గంటల్లో క్రియేట్ చేసిన రికార్డుల మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
Sushmita Konidela Daughter వాల్తేరు వీరయ్య సాంగ్ షూటింగ్ కోసం చిరంజీవి తన ఫ్యామిలీని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరంజీవి శ్రీదేవీ పాట కోసం తన కుటుంబంతో కలిసి చిరంజీవి వెళ్లగా.. అక్కడ సుష్మిత కూతురు ఇలా చిందులు వేసింది.
Sridevi Chiranjeevi Song Out చిరంజీవి శ్రీదేవీది హిట్ కాంబో కావడంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఓ పాటను కూడా పెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవీ మాస్ బీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీదేవీ చిరంజీవి అంటూ రెండో పాటను రిలీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.