Narendra Modi Paris: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ముందుగా ప్యారిస్ వెళ్లారు. అటు నుంచి అమెరికా వెళతారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షుడిని వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Narendra Modi: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరింత ఉత్సాహాంగా ఉన్నారు. ఇప్పటికే ఖరారైన ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్రాన్స్ చేరుకున్నారు ప్రధాని మోడీ. అక్కడ AI సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత అమెరికా వెళ్లనున్నారు. అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటి కానున్నారు. రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాకా వీరిద్దరి మధ్య జరగనున్న భేటిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Modi's US tour schedule : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతకుముందు, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు డోనాల్డ్ ట్రంప్‌కు ఆయన ఫోన్లో అభినందనలు తెలిపారు.
64 ఏళ్ల బిల్ గేట్స్ వాషింగ్టన్కు చెందిన రెడ్మండ్ సంస్థలో ఇకపై తన ప్రమేయం ఉండదని అన్నారు. ఇటీవల ఉత్పత్తి, హెల్త్ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా సాంకేతిక రంగాలపై ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెల్లాకు సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ ఎల్లప్పుడూ నా జీవిత కాలంలో ఒక ముఖ్యమైన అంశమని నూతన ప్రతిపాదనలు రూపొందించడానికి సంస్థకై ప్రతిష్టాత్మక
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.