YouTube channels Ban: భారత్‌పై విష ప్రచారం చేస్తున్న పాక్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. పలు సోషల్ మీడియా అకౌంట్లనూ బ్యాన్ చేసింది.
Minecraft’s One Trillion Milestone YouTube Special Logo :యూట్యూబ్ లోగో మారింది. దానికి కారణం మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ సక్సెస్. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్‌కు యూట్యూబ్‌లో వన్ ట్రిలియన్ వ్యూస్ లభించాయి. దీంతో యూట్యూబ్ తన లోగోను మార్చింది.
Aarya 2 trailer: ఆర్య 2 ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో ఆర్య వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రామ్ మధ్వాని డైరెక్ట్ చేసిన ఆర్య 2 వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఆర్య 2 ట్రైలర్‌కి ప్రస్తుతం ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది.
Google Services: రేపట్నించి లక్షలాది ఫోన్లలో జీ మెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటివేవీ పనిచేయవు. నమ్మలేకపోతున్నారా..నిజమే. ఫోన్లు అప్‌గ్రేడ్ కాకపోతే రేపట్నించి ఇదే పరిస్థితి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా యూట్యూబ్ (youtube) ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. అసలు నితిన్ గడ్కరీ యూట్యూబ్ ద్వారా నెలకు వచ్చే సంపాదన ఎంత అది ఎలా వస్తోందో ఒకసారి చూద్దామా.
ప్రతినెల తరహాలో జూన్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొన్ని కొత్త పన్ను చెల్లింపులు భారంగా మారనున్నాయి. ముఖ్యంగా కోట్లాది మంది ఖాతాదారులున్న ఈపీఎఫ్ ఆధార్ లింకింగ్ తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు.
Indian YouTubers Pay Tax On Earnings To Google:యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించే భారత యూట్యూబ్ క్రియేటర్లు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2021 నుంచి అదనపు పన్నులు అమలులోకి రానున్నాయని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పుడు మీరు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా డబ్బు సంపాదించనున్నారు. ట్విట్టర్ ఇప్పుడు తన వినియోగదారులందరికీ డబ్బు సంపాదించడానికి ప్రత్యేక సూపర్ ఫాలోస్ ఫీచర్‌ను విడుదల చేయనుంది. మీరు చేసే ట్వీట్లతో డబ్బు ఎలా ఇస్తుందో తెలుసుకోండి..
YouTube Bans Donald Trumps Channel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే షాక్‌ల మీద షాక్‌లు తిన్నారు. తాజాగా యూట్యూబ్ సంస్థ కూడా అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చింది. రాజధాని వాషింగ్టన్లో దాడుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ ఖాతాను తాత్కాలింకంగా నిషేధించారు .
Billion Views to Rowdy Baby Song | దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చి రౌడీ బేబీ సాంగ్ దమ్ముదులిపేస్తోంది. మారీ 2లోని ఈ పాట క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది.
ఈ దీపావళి ( Diwali ) మనకు చాలా ఢిఫరెంట్. ఎందుకంటే ఒకవైపు కరోనా..మరోవైపు చైనా వస్తువులను వాడటం తగ్గించి స్వదేశీ వస్తువుల వినియోగం పెంచుకోవాలి అని భారతీయులంతా భావిస్తున్నారు. అందుకే ఈ సారి చైనా ( China ) లైట్లు మన మార్కెట్లో వెలగడం లేదు.
పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్య షోయబ్ అఖ్తర్ విరాట్ కోహ్లీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. పదేళ్ల క్రితం కోహ్లీ అంత బాగా ఆడేవాడు కాదు అన్నాడు అఖ్తర్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి రాధికా కుమారస్వామి నటిగాను, నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటినుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోని సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
కంచె (Kanche ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటి ప్రగ్యాజైస్వాల్ ( Pragna Jaiswal ). ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా కానీ హీరోయిన్ గా ఆశించినంతగా అవకాశాలు రాలేదు.
సాయం చేయాలంటే డబ్బు కాదు.. మనసుంటే చాలని ఓ యూట్యూబ్ స్టార్ (youTube Star Assam Floods Relief Fund) నిరూపించాడు. వరద బాధితులకు తన వంతు సాయంగా విరాళాలు సేకరించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి సమానంగా అందజేయనున్నట్లు #CarryMinati వెల్లడించాడు.
Banned apps in China: చైనా యాప్స్‌పై భారత్ నిషేధం విధిస్తే.. చైనా గగ్గోలు పెడుతోంది. టిక్‌టాక్ యాప్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, హెలో లాంటి 59 మొబైల్ యాప్స్‌పై భారత్ నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కానీ చైనాలో ఇతర దేశాలకు చెందిన యాప్స్‌పై నిషేధం విధించడం మాత్రం వాళ్లకు కొత్తేం కాదు. ప్రపంచం మెచ్చిన ఎన్నో మొబైల్ యాప్స్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వెబ్‌సైట్స్‌ని చైనా ఎప్పుడో నిషేధించింది.
ఇండియాలో టిక్ టాక్ (TikTok) అతి కాలంలో పెద్ద ఎత్తున పాపులారిటీని సంపాదించిన విషయం తెలిసిందే.. అయితే గత కొంత కాలంగా టిక్ టాక్ రేటింగ్స్ తగ్గిపోయాయని ఇండియాలో నిషేదిస్తున్నారన్న
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.