LG 4K Smart WebOS TV Lowest Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పటికే రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా చాలా రకాల వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషన్స్, గ్రైండర్స్ ఇలా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు ఎప్పుడూ ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ మధ్య లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసే వారికి ఇది వరం కంటే ఎక్కువగా భావించవచ్చు..
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా LG కంపెనీకి సంబంధించిన కొన్ని స్మార్ట్ టీవీలు ఊహించని తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. దీనికి తోడు అదనంగా వాటిపై బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి..ముఖ్యంగా ఎప్పటినుంచో మంచి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రిపబ్లిక్ డే సేల్ బంపర్ ఛాన్స్‌గా భావించవచ్చు. గతంలో మార్కెట్లోకి విడుదలైన LG UR7500 43 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ వెరీ చీప్ ధరకే లభిస్తుంది. దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకోండి.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్స్ లో భాగంగా LG UR7500 43 అంగుళాల 4కే స్మార్ట్ టీవీపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. మార్కెట్లో దీని అసలు ధర రూ.49,990 కాగా ఈ రిపబ్లిక్ డే సెల్లో భాగంగా కొనుగోలు చేస్తే 40% ఫ్లాట్ తగ్గింపుతో రూ.29, 989కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై ఆధానంగా బ్యాంకు సంబంధించిన క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే ఏకంగా రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే అన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులను వినియోగించి.. ఈ టీవీని కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ అన్నీ పోను కేవలం రూ.26, 989కే పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీని మరింత తగ్గింపు ధరకు పొందాలనుకునేవారు ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించవచ్చు. మీరు వాడుతున్న పాత టీవీని ఎక్స్చేంజ్ చేస్తే.. రూ.6,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ పోనూ ఈ స్మార్ట్ టీవీ కేవలం.. రూ.20 వేలలోపే పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter