KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Free Bus Pass: తెలంగాణ వృద్ధులకు తెలంగాణ సర్కార్ మరో పథకాన్ని తీసుకు రాబోతోంది. ఉచితంగా మహిళలకే కాకుండా వృద్ధులకు కూడా బస్సు ప్రయానాన్ని కల్పించబోతోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Telangana Current Bill Hike: విద్యుత్ ఛార్జీలపై తెలంగాణ సర్కారు బాంబ్ పేల్చింది. నెలకు 300 యూనిట్లుపైగా వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారుల ఫిక్సెడ్ చార్జీల పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే పేద, మధ్య తరగతి గృహ వినియోగదారులపై ఎలాంటి భారం వేయట్లేదని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. వారి విద్యుత్ ఛార్జీలపై ఎలాంటి పెంపు ఉండదన్నారు.
KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Telangana Govt: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు దాదాపు దశాబ్దం తర్వాత హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇక తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర ఉండేలా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త అసెంబ్లీకి అనుబంధంగా మండలి భవనాన్ని కొత్తగా నిర్మించాలనే ఆలోచన చేస్తోంది.
TS Rains: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు వర్షాలు అదే రేంజ్ లో దంచి కొడుతున్నాయి. ఒక్కసారిగా పూర్తి భిన్న వాతావరణంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
KT Rama Rao Supports MLC Jeevan Reddy: రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. ఆయన చెప్పిన విషయాలే తాము ఎప్పటి నుంచో చెబుతున్నట్లు తెలిపారు.
BRS Party Complaints Against Revanth Reddy Hate Speech: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Telangana Politics : సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించడానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా..? సీఎం రేవంత్ రెడ్డికి తన కేబినెట్ మంత్రుల నుంచే ప్రమాదం పొంచి ఉందా..? రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దించడానికి మతకల్లోలాకు ప్లాన్ చేస్తున్నారా..? అసలు రేవంత్ రెడ్డి వెనుక కుట్ర చేస్తుంది ఎవరు..? ఏ సమాచారంతో ఆ నేతలు ఇలా మాట్లాడి ఉంటారు..?
KT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
Minister Seethakka Fires On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి సీతక్క ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలోని మూసీ ప్రక్షాళనకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.
Lady aghori in news: తెలంగాణలో కొన్ని రోజులుగా లేడీ నాగ సాధుమాత వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం అఘోరీ కాదని.. ట్రాన్స్ జెండర్ అంటూ కూడా వార్తలు వైరల్ గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.