Malla Reddy Dance: తన మనవరాలి సంగీత్ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. డీజే టిల్లు పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Malla Reddy Dance Goes Viral: తన మనవరాలి పెళ్లి సందర్భంగా జరిగిన సంగీత్ వేడుకలో మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
BJP Vs BRS : గ్రూప్ వన్ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Group -1 Exam: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత వారం రోజులుగా రణ రంగంగా మారింది. ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్ధుల నిరసన.. మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసంతో రేవంత్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ .. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ తెలంగాణ వాసుల్లో నెలకొంది.
Haryana governor escaped from road accident: హర్యానా గవర్నర్ బండారు దత్తా త్రేయ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటనతో బీజేపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.
Harish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Aghori naga sadhumatha: తెలంగాణలో ఇటీవల నాగసాధు మాత హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల సంభోగం గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
TG Number Plates Effect: తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ నుంచి సందేశం.. ఎవరైనా తమ వాహనాలపై TS ను TG మార్చితే కఠిన చర్యలను తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మార్చిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది..
DA Hike For Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రైతులకు రుణమాఫీ చేస్తూ వస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కూడా దీపావళికి ముందే ఇవ్వనున్నట్లు నిన్న మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై తీపి కబురు త్వరలో తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా రేవంత్ సర్కార్ ఉద్యోగుల పెంపుపై కీలక ప్రకటన చేయనున్నారు.
Hyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.