Ram Lakshman: వెండితెరపై వాళ్ళిద్దరూ ఫైట్ మాస్టర్లు... కానీ నిజ జీవితంలో మాత్రం సూపర్ హీరోలుగా నిలిచిపోయారు... వారు ఎవరో కాదు ఫైట్ మాస్టర్ ట్విన్ బ్రదర్స్ రామ్ లక్ష్మణులు.. వారిద్దరూ చేసిన ఒక పని సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు చేసిన పని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రామ లక్ష్మణ్ మాస్టర్లు ఏం చేశారో ఇప్పుడు మనం చూద్దాం.
Harish Rao vs Revanth Reddy On Musi River Rejuvenation Project: తనకు రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రతి సవాల్ విసిరారు. ఆయన వస్తానంటే తానే కారు డ్రైవ్ చేస్తానని ఛాలెంజ్ విసిరారు.
Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
Kummariguda Local People Offers Bonalu To Vandalised Muthyalamma Temple: హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు తిరిగి పూజలు ప్రారంభించారు. బస్తీవాసులంతా కలిసి అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఎంపీ ఈటల రాజేందర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Youtuber Harsha sai case: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Police Lathi Charge On Group 1 Aspirants At Ashok Nagar: తెలంగాణ పోలీసులు అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష వాయిదా కోరుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యార్థులు బట్టలు చింపి.. ఈడ్చుకెళ్తూ దారుణంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఫొటోలు చూస్తే కన్నీళ్లే వస్తాయి.
Gautam Adani Meets To Revanth Reddy Viral Photos: రేవంత్ రెడ్డి మరో సంచలనం సృష్టించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు.. విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మరోసారి సమావేశమయ్యారు. రేవంత్‌తో సమావేశమైన అదానీ రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు.
School Teachers Crucial Treat On Students: దసరా పండుగ సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఓ ప్రైవేటు పాఠశాల పైశాచికత్వం ప్రదర్శించింది. హోం వర్క్ పూర్తి చేయలేదనే కారణంతో విద్యార్థుల చొక్కాలు విప్పించి మోకాళ్లపై కూర్చొబెట్టి దారుణానికి ఒడిగట్టింది. పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anee master on Jani master molested case: లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ ప్రస్తుతం జానీ మాస్టర్ వేధింపుల ఘటనపూ మాట్లాడారు.ఈ క్రమంలో ఆమె గతంలో జానీ మాస్టర్ ఏవిధంగా ఉండేవారో ఆమె చెప్పుకొచ్చారు.
Fight Between Snake And Mongoose : నాగు పాము-ముంగిస రెండూ తారాసపడితే ఎలా ఉంటుంది. భీకరపోరు షురూ అవుతుంది. అది నడిరోడ్డుపై అయితే మరింత మజా ఉంటుంది. నడిరోడ్డుపై నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైటింగ్ చూసి వాహనాలు ఆపేసి మరీ ఎంజాయ్ చేయాశారు వాహనదారులు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Again OU CI Over Action: ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజేందర్ మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌కు పిలిచి యువకులపై విచక్షణా రహితంగా దాడి చేశారనే వార్తలు గుప్పుమన్నాయి.
Group 1 Aspirants Protest: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా కోరుతున్న అభ్యర్థులకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పరీక్ష వాయిదాపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని.. న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Liquor Prices Will Be Increase In Telangana: మద్యం ప్రియులకు త్వరలో భారీ షాక్ తగలనుంది. ఆదాయం పెంచుకునేందుకు మద్యం ధరలు భారీగా పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
BRS Party Big Support To Group 1 Aspirants Protest: పరీక్ష వాయిదా కోరుతున్న గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. మీకు మద్దతుగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడుతామని ప్రకటించారు.
Once Again OU CI Rajender Over Action: కేసు పేరిట స్టేషన్‌కు పిలిచి ఓయూ సీఐ రాజేందర్ మరోసారి రెచ్చిపోయారు. యువకులపై బూతులతో రెచ్చిపోయి.. ఇష్టారీతిన దాడి చేయడం కలకలం రేపింది.
KT Rama Rao Meets With BRSV Leaders: పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ రెడ్డి తీరు ఉందని.. పది నెలల కాలంలోనే ప్రజలందరికీ కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.