Balapur Ganesh: రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ..!

Balapur Ganesh: హైదరాబాద్‌లో బాలాపూర్ గణేషుడికి ఓ స్థానం ఉంది. ప్రతి ఏటా నిర్వహించే లడ్డూ విక్రయానికి భక్తులు పోటెత్తుంటారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది.

  • Zee Media Bureau
  • Sep 9, 2022, 07:11 PM IST

Balapur Ganesh: బాలాపూర్ గణేష్‌ లడ్డూ రికార్డు ధర పలికింది. 24 లక్షల 60 వేలకు లక్ష్మారెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. శోభాయాత్రకు ముందు లడ్డూ వేలం నిర్వహించారు. లడ్డూను తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. చివరకు లక్ష్మారెడ్డికి లడ్డూ వరించింది. 11 రోజులు విశేష పూజలు అందుకున్న బాలాపూర్ గణేషుడు..గంగమ్మ ఒడికి చేరాడు.

Video ThumbnailPlay icon

Trending News