AP Young Man Buys Bike With 10 Rupee Coins. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మొత్తం 10 రూపాయల నాణేలు సేకరించి.. తనకు ఇష్టమైన బైక్‌ను కొనుగోలు చేశాడు.
Bike Buy With 10 Rupee Coins. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మొత్తం 10 రూపాయల నాణేలు సేకరించి.. తనకు ఇష్టమైన బైక్‌ను కొనుగోలు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువకుడు బొబ్బిలి రాఘవేంద్ర కేవలం 10 రూపాయల నాణేలను సేకరించి వాటితోనే బైక్ కొనుగోలు చేశాడు.