Fisherman's Day 2022: కొల్లాపూర్ లో ఘనంగా మత్స్యకార దినోత్సవ వేడుకలు

Fisherman's Day 2022: మత్స్యకార దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా  కొల్లాపూర్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మత్స్యకారులను ఆదుకోవాలని నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

  • Zee Media Bureau
  • Nov 22, 2022, 02:18 PM IST

Fisherman's Day 2022: నాగర్ కర్నూలు జిల్లా  కొల్లాపూర్ లో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అబ్దుల్ కలాం పౌండేషన్ అధ్యక్షుడు సింగోటాం రామన్న, పగడాల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అథిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం మత్స్యకారులకు జీవన ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News