White Or Brown Rice Benefits: సాధారణంగా ప్రతిఒక్కరు వైట్ రైస్‌ని ఎక్కువగా వండుకుంటారు. దీని తీసుకోవడవం వల్ల ఆరోగ్యం ఉంటారిని నిపుణులు చెబుతున్నారు. మరికొంతమంది బ్రౌన్ రైస్‌ను అధికంగా తీసుకుంటారు. అయితే ఈ రెండిటిలో ఏది తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అనే దానిపై మనం తెలుసుకుందాం.
వైట్ రైస్ అనేది బ్రౌన్ రైస్ కంటే ఎక్కువగా ప్రాసెస్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాసెస్‌లో రైస్‌లో ఉండే కొన్ని పోషకాలు కోల్పోతాయి. కానీ వైట్ రైస్ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
వీటి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..?
! వైట్ రైస్‌తో అధికం శాతంలో కార్బోహైడ్రేట్ లభిస్తాయి. దీని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థతో బాధపడుతున్నవారు త్వరగా సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
! అధిక బరువుతో బాధపడుతున్నవారు వైట్ రైస్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.
! బ్రౌన్ రైస్ అధిక శాతంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను ఉంటాయి.
Also Read: Benefits of Tomatoes: పచ్చి టమాటాలతో బోలెడు లాభాలు.. చిన్నపిల్లలకు సైతం ఔషధం
! అంతేకాకుండా బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి.
! దీని తీసుకోవడం వల్ల షూగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటుంది.
! బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు హాని కలిగించే ఫైబర్ కంటెంట్ ను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook