Disadvantages Of Salad: పుట్టగొడుగు, క్యాబేజీ, బ్రోకలీలను ఉడికించకుండా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!

Disadvantages Of Salad: ప్రస్తుతం చాలా మంది సలాడ్‌లను ఎక్కువగా తీసుకుంటున్నారు.  డైట్‌ చేసే క్రమంలో బరువును నియంత్రించుకునే క్రమంలో తరుచుగా సలాడ్‌లను వాడతుందడం విశేషం. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2022, 03:44 PM IST
  • పుట్టగొడుగు, క్యాబేజీ, బ్రోకలీలను..
  • ఉడికించకుండా తింటే
  • చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకశాలు
 Disadvantages Of Salad: పుట్టగొడుగు, క్యాబేజీ, బ్రోకలీలను ఉడికించకుండా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!

Disadvantages Of Salad: ప్రస్తుతం చాలా మంది సలాడ్‌లను ఎక్కువగా తీసుకుంటున్నారు.  డైట్‌ చేసే క్రమంలో బరువును నియంత్రించుకునే క్రమంలో తరుచుగా సలాడ్‌లను వాడతుందడం విశేషం. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే వీటిలో ఆరోగ్యాన్ని పాడు చేసే కూరగాలు ఉండడం వల్ల ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికమని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఏ కూరగాయాలు శరీరానికి హాని కలిగిస్తాయో తెలుసుకుందాం..

క్యాబేజీ, బ్రోకలీ:

క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయలను పచ్చిగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే గ్యాస్‌ సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియను కూడా పాడు చేసే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు. కావున వీటిని పచ్చిగా అస్సలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

పుట్టగొడుగు:

చాలా మంది పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారిని అనుకుంటారు. అయితే దీనిని అస్సలు పచ్చిగా తీనకూడదు. పుట్టగొడుగుల్లో మంచి పోషకాలుంటాయి. ఇవి శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తోందో.. అన్నే రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వీటిని పచ్చిగానే సలాడ్‌లో తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, విరేచనాలు, కడుపునొప్పి, వాంతులు వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవ

Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News