Mango Peels Benefits: ప్రస్తుతం మార్కెట్‌లలో మామిడి పండ్లు విచ్చల విడిగా లభిస్తున్నాయి. ఈ పండును తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. మామిడి పండులో ఉండే గుణాలు శరీరానికి ఎన్నో రకాల లభాలను చేకూర్చుతాయి. ప్రస్తుతం కొందరు మామిడి పొట్టును తీసి తీనేందుకు ఇష్టపడతారు. కానీ తొక్కలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలుంటాయి. కాబట్టి మామిడి తొక్క వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.
మామిడి తొక్కలు తినవచ్చా?:
చాలా మంది మామిడిని తొక్క తీసి తినేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా జ్యూస్ చేసుకునే క్రమంలో పొట్టును తీసి పడేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల శరీరానికి అందే పోషకాలు లభించవు. కావున మామిడిని తినే ముందు తొక్కతోనే తినండి.
ఈ వ్యాధుల నుంచి రక్షిస్తుంది:
పలు నివేదిక ప్రకారం.. మామిడి తొక్కలో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, మెదడు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి రక్షింస్తుంది.
బరువును తగ్గించడానికి సహాయపడుతుంది:
మామిడి పండు తొక్కలో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. బరువును తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా మామిడి తొక్కలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS ఈ ప్రిస్క్రిప్షన్‌లను ఆమోదించదు.)
Also Read: Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!
Also Read: Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి