Secrets Behind Deepika Weight During Pregnancy: దీపికా పదుకొనే ఇటీవలె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీపికా, రణవీర్‌లు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. అయితే, ప్రెగ్నెన్సీ సమయం నుంచి దీపికాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెట్టారు. ఎందుకంటే దీపికా ప్రెగ్నెన్సీ సమయంలో తన శరీర ఆకృతిలో మార్పురాలేదు. దీనికి ఈమె ఘాటైన జవాబు ఇస్తూ దీపికా రణవీర్‌లు ఓ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ కూడా చేశారు.
Side Effects Of Drinking Green Tea: గ్రీన్ టీ అనేది చాలా ప్రసిద్ధమైన పానీయం, ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా తాగుతారు. అయితే గ్రీన్ టీని అతిగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Plants To Keep In Study Room: పిల్లల స్టడీ రూమ్‌లో మొక్కలు ఉంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇవి కేవలం అందంగా ఉండడమే కాకుండా, పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడ ఉన్న కొన్ని మొక్కలు రూమ్‌లో పెట్టడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Thyroid Post Pregnancy: గర్భధారణ అనేది మహిళ శరీరంలో అనేక హార్మోనల్ మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పులలో ఒకటి థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు. అయితే కొంతమంది థైరాయిడ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ సమస్యతో బాధపడుతుంటారు, దీని లక్షణాలు, చికిత్స ఏంటో తెలుసుకుందాం.
Toothpaste Shines Household Items: దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్‌పేస్ట్ వినియోగిస్తుంటాం. అదే పేస్టును ఇంటి వస్తువులను తళతళ మెరిసేలా కూడా చేయవచ్చు. టూత్‌పేస్ట్‌ను ఇంటి అవసరాలకు ఎలా వినియోగించవచ్చో తెలుసుకుందాం.
Health Benefits Of Eating Cloves: లవంగాలు అనేవి ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యం వరకు పలు రోగాల నివారణకు ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఇవి పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Boiled Eggs Health Benefits: ఉడికించిన కోడిగుడ్డు ఒక సాధారణమైన అయితే చాలా పోషకాహారమైన ఆహారం. ఇది ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటుంది. గుడ్డులోని ప్రోటీన్ మన శరీర కణాల నిర్మాణానికి మరమ్మతుకు అవసరం.
Weight Loss Without Diet: తినే విధానంలో మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా క్యారరీలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంతేకాదు తినే ఆహారం పరిమితి కూడా తక్కువగా ఉండాలి. చిన్న ప్లేట్ లో తింటే తక్కువగా తింటారు.
Ulli Masala Recipe: ఉల్లిపాయలు మన భారతీయ వంటకాల్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా కూర రుచికి రుచి, ఆరోగ్యానికి మంచిది. రైస్, చపాతి, బిర్యానీ వంటి వాటితో బాగా సరిపోతుంది.
Banana Peanut Butter Shake: బనానా పీనట్ బటర్ షేక్ ఒక రుచికరమైన, పోషక విలువైన పానీయం. ఇది ప్రధానంగా బనానా, పీనట్ బటర్ పాలుతో తయారు చేస్తారు. ఇది శక్తిని ఇస్తుంది, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది, ఎముకలను బలపరుస్తుంది, మంచి మానసిక స్థితిని కలిగిస్తుంది.
Spinach Juice Benefits In Telugu: ప్రతిరోజు పాలకూర రసాన్ని తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా తగ్గిస్తాయి.
Parwal Health Benefits: పర్వాల్ వేసవి కాలంలో మనకు లభించే అద్భుతమైన కూరగాయ. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Tulsi Ginger Water Uses: తులసి, అల్లం రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధ మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Mint Leaves Health Benefits: పుదీనా ఆకులు ఎంతో ప్రసిద్ధి చెందినవి. వీటిని మనం తరుచుగా ఆహారంలో ఉపయోగిస్తాము. కానీ ఇవి వంటలు రుచిగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Black Hair Remedies: చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది. అందుకే కొంతమంది జుట్టుకు డై వేసుకుంటారు. కానీ, ఇది జుట్టుపై దుష్ప్రభావాలు చూపిస్తాయి. అయితే, కొన్ని రకాల గింజలతో తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు.
Tamarind Health Benefits: చింతపండు అంటే కుటుంబ సభ్యులందరికీ నచ్చే పుల్లటి రుచి కలిగిన పండు. కానీ దీని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? చింతపండులో విటమిన్ సి, ఎ ఇతర విటమిన్ పుష్కలంగా ఉంటాయి.
Vitamin D3 Benefits: విటమిన్ D3, సాధారణంగా "సన్‌షైన్ విటమిన్" అని పిలుస్తారు. మన ఆరోగ్యంలో అనేక కీలక పాత్రలు పోషిస్తుంది. ఇది చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు సహజంగా ఉత్పత్తి అవుతుంది. అయితే అనేక కారణాల వల్ల చాలా మందికి తగినంత విటమిన్ D3 లభించదు. అందుకే ఈ విటమిన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Happy Vinayaka Chavithi 2024 In Telugu: భారతదేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజున హిందువు భక్తులంతా వినాయకుడి విగ్రహాన్ని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా ఈరోజు చాలామంది మహిళలు వినాయక వ్రతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు వినాయకుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ . మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..
CRISIL Report: శాఖాహారం, మాంసాహారం ఈ రెండింటిలో మాంసాహారమే రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే.. మనదేశంలో మాంసాహారం కంటే శాఖాహారం భోజనం ధర ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. శాఖాహారం భోజనం అనేది సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తోంది. కారణం ఏంటో తెలుసుకుందాం.
Business Ideas: మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి కేవలం కొన్ని గంటలు కష్టపడితే చాలు.. ప్రతినెల మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న లేక మీ భర్త సంపాదనకు చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నా..చిన్న చిన్న వ్యాపారాలు చేయడం ద్వారా మీరు ప్రతి నెల స్థిరంగా ఆదాయం పొందే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.