DIY Curd Hair Mask: పెరుగును ఇలా ఉపయోగించడం వల్ల తలపై పేరుకున్న చుండ్రు ఒక్కసారిగా రాలిపోతుంది. ఎందుకంటే పెరుగులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది.
Health Benefits Of Dates: ఖర్జూరం అనేది ఒక రకమైన తీపి పండు, ఇది తనదైన రుచి, పోషకాలతో ప్రత్యేకమైనది. ఆయుర్వేదంలో ఖర్జూరాలను చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని నమ్ముతారు.
Coriander Juice Health Benefits: కొత్తిమీర జ్యూస్ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి ఒక అద్భుతమైన మందు. కొత్తిమీరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి చాలా మంచిది. రోజూ కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.
Sprouted Seeds For Weight Loss: మనం తినే కాయధాన్యాలను నీటిలో నానబెట్టడం వల్ల ఇవి మొలకెత్తుతాయి. ఈ మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Benefits Of Raisins Soaked In Water: ఎండు ద్రాక్షలు అంటే తాజా ద్రాక్షను నీరు తీసి, ఎండబెట్టి తయారు చేసిన పండ్లు. ఇవి రుచికి తీపిగా ఉంటాయి. పోషకాల గని. ఎండు ద్రాక్షలు చిన్న పిల్లలు నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన పండు.
Black apples benefits: చాలా మంది ఎరుపుగా లేదా గ్రీన్ కలర్ లో ఉండే యాపిల్స్ లను తరచుగా తింటు ఉంటారు. వీటిలో బోలేడు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. కానీ బ్లాక్ యాపిల్ అనేది అరుదుగా లభిస్తుంది.
Health Benfits Of Jowar Rotte: జొన్న రొట్టెలు ఆరోగ్యకరమైనవి మాత్రమే కాకుండా, రుచికరమైనవి కూడా. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కలిగే లాభాలు ఎంటో తెలుసుకుందాం.
How To Get Rid Of Diarrhea: డయేరియా తరచుగా మలం విసర్జించే సమస్య. ఇది కడుపు ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఫలితం కావచ్చు. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.
Bay Leaves Benefits: బిర్యానీ ఆకు, లేదా తేజపత్రం అని కూడా పిలుస్తారు. భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా ద్రవ్యం. ఇది ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
Healthy Breakfast Recipes : బరువు తగ్గాలి అని ప్రయత్నాలు చేసేవారు కేవలం ఎంత తింటున్నాము ఏమి తింటున్నాము అనే విషయాన్ని మాత్రమే కాక ఎప్పుడు తింటున్నాము అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మిగతా సమయాల్లో పోలిస్తే ఉదయం పూట మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందట.
Hair Loss Treatment: జుట్టు అందాన్ని పెంచుతుంది. ఒత్తైన,పొడవాటి జుట్టు అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అబ్బాయిలు కూడా ఒత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. అయితే తలపై జుట్టు దువ్వుతున్నా కొద్దీ రాలిపోతుంటే..ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆస్తులు పోయిన పర్వాలేదు కానీ జుట్టుమాత్రం పోకూడదని ఎంతో మంది కోరుకుంటారు. జుట్టు ఊడకుండా ఉండేందుకు సబ్బులు, షాంపూల నుంచి హోం రెమెడీస్ వరకు చాలా ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మంచి మార్గం ఉందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు.
Kitchen Tips: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పలు రకాల పూజలు నోములు వ్రతాలతో ఇంట్లో కొబ్బరి చిప్పలు మిగిలిపోతూ ఉంటాయి. వీటిని ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కొబ్బరి చిప్పలతో ఏం చేయవచ్చో తెలుసుకుందాం.
Uses of Ground Amla: నేల ఉసిరి..ఈ మొక్క గురించి మీకు తెలుసా? ఈ మొక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సహా ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ నేల ఉసిరిలోని ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Weight Loss Diet : బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్ తో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం అనే దాని మీదే మన బరువు తగ్గడం లేదా పెరగడం ఆధారపడి ఉంటుంది. అందుకే బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనం సరైన ఆహారం తీసుకోవాలి.
Health Benefits Of Saffron: కుంకుమపువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థాం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Apple Cider Vinegar Benefits: యాపిల్ సైడర్ వెనిగర్‌ను పులియబెట్టి తయారు చేస్తారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా జీర్ణ ఆరోగ్యంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్వహిస్తుంది.
Diabetes Health Food: డయాబెటిస్ తో బాధపడేవారు పెరుగులో దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Liver Problem Causes: లివర్ మన శరీరంలో కీలక ప్రాతను పోషిస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయి. అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు దీనికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Detox Drink On Empty Stomach: ఇలాంటి ఆరోగ్యకరమైన పానియాలు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పునరుజ్జీవనం అందుతుంది. సమతుల ఆహారంగా కూడా పనిచేస్తాయి. అలాంటి ఓ 5 రకాల డ్రింక్స్ డిటాక్స్ చేస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.