Shani Dev: త్రికోణ రాజయోగంతో ఈ రాశులవారికి గోల్డెన్‌ డేస్‌ ప్రారంభం..ఊహించని లాభాలే, లాభాలు..

Shani Kendra Trikona Raja Yoga In Astrology: శని గ్రహం సంచారం కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 4, 2023, 11:17 AM IST
Shani Dev: త్రికోణ రాజయోగంతో ఈ రాశులవారికి గోల్డెన్‌ డేస్‌ ప్రారంభం..ఊహించని లాభాలే, లాభాలు..

 

Shani Kendra Trikona Raja Yoga In Astrology: గ్రహాల గమనం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. సంచారాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ముఖ్యంగా శని గ్రహం రాశి సంచారం చేయడం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవలే శని గ్రహం కుంభరాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ గ్రహం కదలికల కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రత్యేక ప్రభావం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై శని త్రికోణ రాజయోగం ప్రభావం:
కుంభ రాశి:

కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల కుంభ రాశి వారికి అదృష్టం మరింత రెట్టింపు అవ్వబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మీపై విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. వివాహితులకు ఈ సమయం చాలా శుభ ప్రదమైనదిగా భావించవచ్చు. ఇక వ్యాపారాలు చేసేవారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..

వృషభ రాశి:

వృషభ రాశి వారికి గత కొన్ని నెలల్లో నష్టపోయిన డబ్బు తిరిగిపొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆదాయం పెరిగి ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ  త్రికోణ రాజయోగం కారణంగా భవిష్యత్‌ ప్రణాళికల కోసం చేసే పనుల్లో విజవంతంమవుతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో కంపెనీ మారడం వల్ల ప్రమోషన్స్‌ లభించే అవకాశాలున్నాయి. వృత్తి జీవితాన్ని గడుపుతున్నవారు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఖర్చులు కూడా తగ్గే అవకాశాలున్నాయి.

సింహ రాశి:
కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా సింహ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీ పిల్లల నుంచి శుభవార్తలు వినడమే కాకుండా అదృష్టాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో విజయాలు సాధించడమే కాకుండా జీవితంలో ఉన్న శిఖరాలకు ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి నుంచి కూడా పూర్తి మద్ధతు కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికం బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News