ఘజియాబాద్ లో సీఐఎస్ఎఫ్ 53వ రైసింగ్ డే పరేడ్ ఘనంగా నిర్వహించారు. వేడుకకు హోంమంత్రి అమిత్ షా, సీఐఎస్ఎఫ్ డీజీ షీల్వర్ధన్ సింగ్ ముఖ్యఅతితులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి హోంమంత్రి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు. సీఐఎస్ఎఫ్ జవాన్ల సేవలు అద్భుతమని హోంమంత్రి ప్రశంసించారు
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలవారుజామున గుండెపోటు రావడంతో జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy Death ) గుంటూరులో తుదిశ్వాస విడిచారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అమిత్ షా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ ( AIIMS ) లో చేరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారి నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి (Amit Shah Admitted to Delhi AIIMS) మారినట్లు సమాచారం.
భారత్ (India) లో చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పలు పార్టీల నేతలు కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి బారిన పడ్డారు. హోంమంత్రి అమిత్ షా (.Amit Shah) సైతం రెండు వారాల క్రితం ( ఆగస్టు 2న ) కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( amit shah) కరోనా నుంచి నుంచి కోలుకున్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home ministry) వెంటనే వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ప్రముఖులు, రాజకీయ నేతల తీరుతోనే ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు. అయితే ఆయన ఈసారి హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ను ఉద్దేశిస్తూ ట్విట్ సోమవారం ట్విట్ చేశారు.
World's Largest Covid19 Care Center | ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్19 సెంటర్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. దాదాపు వెయ్యి మంది వైద్యులు, అంతే సంఖ్యంలో వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు. ఐటీబీపీకి ఈ కోవిడ్19 సెంటర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎమర్జెన్సీ(Emergency) మనస్తత్వం ఉందని, దాంతో ఆపార్టీలోని నాయకులే విసుగు చెందుతున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
పౌరసత్వ సవరణ చట్టం CAA-2019పై దేశవ్యాప్తంగా నిత్యం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చట్టం అమలును అడ్డుకుని తీరుతామని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పట్టు వీడడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.