AP Cabinet Key Decisions: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు పలు అంశాలపై చర్చించనున్నారు.
Thalliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని విద్యార్ధుల తల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనంపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే విద్యార్దుల తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు జమ కానున్నాయి.
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలకాంశాలపై చర్చించిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా 14 అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ ఉచిత బస్సు హామీపై సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Meeting: 2025 కొత్త యేడాదిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మీటింగ్ ఏపీలో రాబోయే నాలుగున్నరేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఎక్కువగా చర్చుకు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు ఉద్యోగులకు వేతన బకాయిలతో పాటు పలు అంశాలు ఈ రోజు జరగబోయే మీటింగ్ లో చర్చకు రానున్నట్టు సమాచారం.
DA Announcement: ఏపీలో ఉద్యోగులకు సూపర్ బంపర్ న్యూస్. రాష్ట్రంలోని ఉద్యోగులకు సంక్రాంతి కానుక అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఈ విషయంలో కీలకమైన ప్రకటన వెలువడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
AP Cabinet Decisions 2024: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు పచ్చజెండా ఊపింది. ఇవాళ జరిగిన కేబినెటా్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.
AP Government: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త విన్పిస్తోంది. ఓవైపు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సన్నాహాలు చేస్తూనే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నం మెట్రో డీపీఆర్‌కు ఆమోదంతో పాటు వృద్ధాప్య పెన్షన్ పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Meeting Highlights: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. జీపీఎస్ బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రిటైర్ అయిన పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
AP Cabinet Today Meeting Highlights: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలైజేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
AP Cabinet Decisions: అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఉద్యోగుల సమస్యకు తెరపడేలా నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 63 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. ముందస్తు ఊహాగానాలకు తెరదించేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికల దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ జిల్లా పర్యటనలు, మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముందస్తు దిశను సూచిస్తున్నాయి.
AP Assembly Election 2023 Dates News: ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది.
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా ప్రసంగించనున్న ఈ సమావేశాల్లో దాదాపు 20 బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ షెడ్యూల్ మరి కాసేపట్లో ఖరారు కానుంది.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలకమైన భేటీ ఇవాళ జరగనుంది. కరోనా మహమ్మారి సంక్రమణ, పీఆర్సీ వివాదం ప్రధాన ఎజెండాలుగా కేబినెట్ భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీ తరువాత కేబినెట్ మార్పు కూడా ఉండవచ్చని సమాచారం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం నాడు కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరిగింది. ఇళ్లపట్టాలు, ఇన్పుట్ సబ్సిడీ ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపు, రైతు భరోసా, ఏపీ టూరిజం పాలసీ వంటి అంశాలపై సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. (Photos: Twitter)
సుదీర్ఘంగా సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమాావేశం ముగిసింది. కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్ కు అనుమతిచ్చింది. నూతన ఇసుక పాలసీను ప్రవేశపెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.