Madhya Pradesh girl dies: ఇటీవల మధ్య ప్రదేశ్ లోని విదిషలో యువతి డాన్స్ చేస్తు చనిపోయింది. ఈ ఘటనలో తాజాగా, మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Girl dies of heart attack: బాలిక స్కూల్ కు వెళ్లి అక్కడ ఒక చైర్ లో కూర్చుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Youth Died While Dancing At Wedding: పెళ్లి ఊరేగింపులో వరుడి స్నేహితుడు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు.. తన స్నేహితుడికి పెళ్లయిన ఆనందంలో గంటల తరబడి డ్యాన్స్ చేస్తూ అలాగే కుప్పకూలాడు. ఫలితంగా పెళ్లి ఊరేగింపు కాస్త విషాదంగా మారింది.
చాలా సార్లు శరీరంలో కొన్ని భయంకర ఆరోగ్య సమస్యల వలన మనమే కాకుండా మన పూర్తి కుటుంబం ఇబ్బంది పడుతుంది. వాటిల్లో హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్.. రెండు ఒకటి కాదండోయ్.. అవేంటో మీరే చూడండి.
Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం అత్యంత ప్రమాదకరం. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే ఈ ప్రమాదకర వ్యాధులకు కారణం. అందుకే వీటి నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Symptom Of Heart Attack: కడుపునొప్పి సమస్యలో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తీవ్రమైన నొప్పి కారణంగా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్కు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
Heart Attack Causes: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొంత మంది ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల ట్రిపుల్ వెసెల్ డిసీజ్ బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి.
How To Prevent Cholesterol And Heart Attack: చలి కాలంలో చాలా మందిలో గుండె పోటు సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
How To Protect Yourself From Heart Attack: గుండెపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చక్కెర అధిక పరిమాణంలో ఉండె ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Woman Collapses Mid-air on Flight: విమానంలో అత్యవసర వైద్య సహాయం అవసరం ఉన్నందున వీలైనంత త్వరగా పాట్నా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతి కోరుతూ పాట్నా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి ఇండిగో విమానం పైలట్స్ సమాచారం అందించారు.
Heart Attack Symptoms: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాల్సి అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి తప్పకుండా వీరు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Heart Attack Symptoms: చాలా మందిలో గుండెపోటు పోటు వచ్చే ముందు శరీరంలో పలు రకాల లక్షణాలు వస్తాయి. అయితే ఈ లక్షణాలను గురవుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వైద్యులను సంప్రాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Heart Attack: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది గుండె పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టేందుకు ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Man dies of Heart Attack While Dancing: బర్త్ డే పార్టీలో అప్పటిదాకా హుషారుగా డ్యాన్స్ చేసిన వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Former Mumbai cricketer Rajesh Verma dies. ముంబై రంజీ జట్టు మాజీ పేసర్ రాజేష్ వర్మ మృతి చెందారు. గుండె పోటుతో 40 ఏళ్ల వయసులోనే ఆదివారం ఆయన తీరరాని లోకాలకు వెళ్లిపోయారు.
Fire accident in Osaka-Japan: జపాన్‌లోని ఒసాకా నగరంలో ఉన్న ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించగా... ఘటనకు గల కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.
Shreya Muralidhar passes away : యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ కార్డియాక్ అరెస్ట్‌కు గురి అయి మరణించింది. యూట్యూబ్ ద్వారా ఎంతో గుర్తింపు పొందిన శ్రియా మురళీధర్...యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో... పెళ్లి చూపులులో కంటెస్టెంట్‌గా పాల్గొంది. శ్రియా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకపూల్.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ పెయింటింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.