Cholesterol: ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య సాధారణమైపోయింది. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఉందంటే అతిశయోక్తి కానేకాదు. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి..
Cholesterol Control Tips: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంటుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు ఈ 4 వస్తువులు తక్షణం మానేయాల్సిందే..
Cholesterol Tips: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ప్రామాణికాలున్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ అత్యం ప్రమాదకరమైంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా..ప్రాణాంతకం కాగలదు.
Eggs Side Effects: సండే హో యా మండే..రోజ్ ఖాయే అండే..ఇది గుడ్లతో కలిగే లాభాల గురించి ఎప్పట్నించో వినే ప్రకటన. గుడ్లు ఆరోగ్యానికి అంత మంచిది. అయితే కొందరికి మాత్రం ఇవే గుడ్లు హాని కల్గిస్తాయి. ఆ వివరాలు మీ కోసం.
High Triglycerides Risk: శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది పెరగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరగుతుంది. అంతేకాకుండా చాలా మంది యువతలో ఇది పెరగి గుండె పోటు సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురౌతున్న సమస్యల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. నిర్లక్ష్యం చేస్తే కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు ఇటీవల విడుదల చేశారు.
Cholesterol: అన్ని రోగాలకు కారణం చెడు కొలెస్ట్రాల్. ప్రకృతిలో లభించే పదార్ధాలతో కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా హెల్తీ సీడ్స్ సహాయంతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆ సీడ్స్ ఏంటో తెలుసుకుందాం..
Cholesterol Diet: హై కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. గుండె వ్యాధులకు దారి తీస్తుంది. ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు తింటే కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు..
Cholesterol Diet: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురవుతున్న వ్యాధుల్లో ఒకటి హై కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ ఎలా గుర్తించాలి, ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలనేది తెలుసుకుందాం..
Heart Tests: గుండె ఆరోగ్యం అత్యంత ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యం గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు 7 రకాల పరీక్షలు చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం..
Home Remedies to Reduce High Cholesterol. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఆయుర్వేద ఆహార మార్పులు, యోగా ఆసనాలు మరియు ఇతర ఉపయోగకరమైన పద్ధతులు చేయాల్సి ఉంటుంది.
Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికమైతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికమౌతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే 4 ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Chia Seeds Benefits: గుండె శరీరంలో ప్రధానమైన భాగం. శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటేనే ప్రాణం ఉంటుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలి, ఏం తినాలో తెలుసుకుందాం..
Cholesterol Tips: హై కొలెస్ట్రాల్, బ్లెడ్ కొలెస్ట్రాల్ రెండూ అత్యంత ప్రమాదకరం. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్‌కు దారి తీస్తాయి. ఒకసారి సమస్య వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. కొన్ని పద్ధతులు పాటిస్తే మాత్రం మందుల అవసరం లేకుండానే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
How To Lower Cholesterol Level: చెడు కొలెస్ట్రాల్ వల్ల శరీరానికి చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు.. శరీరానికి అవసరమైన రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది.
Cholesterol Tips: ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే అనేక ఇతర సమస్యలు వెంటాడుతాయి. అసలు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Cholesterol Tips: ఆరోగ్యానికి అన్నింటికంటే ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఒక్క కొలెస్ట్రాల్ గుండె నొప్పులు, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అందుకే మీ డైట్లో ఈ పదార్ధాలు చేర్చుకుంటే 4 వారాల్లోనే కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.